ఆ రెమ్యూనరేషన్.. న్యూడ్ ఫోటో సీన్స్.. నిజమే అంటున్న డైరెక్టర్..!!

తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న పిశాచి సినిమాని సీక్వెల్ గా ఎరకెక్కించిన విషయం అందరికీ తెలిసింది. ఈ చిత్రంలో హీరోయిన్ ఆండ్రియా నటించింది. ముఖ్యమైన పాత్రలో తమిళ స్టార్ హీరో, విలన్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించారు. ఇక తన నటనతో ప్రేక్షకులతో వెన్ను పుట్టించేలా ఆండ్రియా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ మిష్కన్ దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా కోసం ఆండ్రియాతో ఏకంగా కొన్ని న్యూడ్ సన్నివేశాలను కూడా తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం తమిళ మీడియాలో చాలా చర్చనీ అంశంగా మారుతుంది.Nude scenes starring Andrea deleted: Myshkin's sudden finish.! ‣ AllMaaఇక ఈ సినిమాలోని న్యూడ్ సన్నివేశాలు ఈ చిత్రానికే చాలా కీలకంగా ఉంటాయని కూడా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో న్యూడ్ గా నటించినందుకు గాను ఆండ్రియాకు తను తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగానే డిమాండ్ చేసిందని తెలియజేశారు. అయినా కూడా డైరెక్టర్ మిష్కన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆమె అడిగినంత ఇచ్చినట్లు సమాచారం. దీంతో తాజాగా డైరెక్టర్ మిష్కన్ ఈ సినిమాలోని న్యూడ్ సన్నివేశాలు గురించి మాట్లాడడం జరిగింది.Andrea Jeremiah : సినిమా కోసం నగ్నంగా నటించిన హీరోయిన్.. కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. - 10TV Teluguఇక డైరెక్టర్ మిష్కన్ మాట్లాడుతూ ఈ చిత్రంలోని న్యూడ్ సన్నివేశాల విషయానికి వస్తే అది నిజమే అయితే ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం కోసం ఆండ్రియా తన స్నేహితురాలు అయిన ఒక లేడీ ఫోటో గ్రాఫర్ తో చేయించామని ఆ సమయంలో యూనిట్ సభ్యులు అక్కడ ఎవరూ లేరని.. ఫోటోషూట్ మరియు వీడియోను ఆండ్రియా తన స్నేహితురాలతో చేసిందని డైరెక్టర్ చెప్పుకోచ్చారు.. అలాంటి సన్నివేశాలు నటించేందుకు ఎవరైనా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆశించడం అనేది చాలా కామనే అని తెలియజేశారు. అందచేసేనే ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము కాబట్టి ఇచ్చామని. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేకపోయామని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు డైరెక్టర్.

Share post:

Latest