చైతూను మర్చిపోలేకపోతున్న సమంత.. ఇప్పటికీ ఆ డైరీ.!!

నాగచైతన్య – సమంత ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ జంటకు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఇలా అర్ధాంతరంగా విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. కానీ వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పటికీ చెప్పలేదు. కానీ ఒకరిపై ఒకరు తమకున్న కోపాన్ని మాత్రం మాటలు ద్వారా వ్యక్తపరచుకున్నారు. నిజం చెప్పాలంటే నాగచైతన్య – సమంత గురించి ఏ రోజు కూడా నెగిటివ్గా కామెంట్ చేసింది లేదు. కానీ సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి హాజరై తన భర్త నాగచైతన్య ను మాజీ భర్త అని సంబోధించడమే కాకుండా ఒకే గదిలో ఉంచితే కత్తులు కటార్లు లేకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది.Samantha: ఆ పుస్తకమే ప్రూఫ్... ఇంకా విడాకుల డిప్రెషన్ లోనే సమంత, అందుకే  చైతూ పై రగిలిపోతుందా?

- Advertisement -

అంతేకాదు విడాకులు సామరస్యంగా జరగలేదు అని, ఎన్నో వివాదాల మధ్య విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపింది సమంత. నిజానికి ఆమెకు నాగచైతన్య పై విపరీతమైన ప్రేమ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏడు సంవత్సరాల ప్రేమాయణం లో నాలుగు సంవత్సరాలు వైవాహిక జీవితంలో నాగచైతన్యతో ఎంతో సంతోషంగా జీవించింది. కానీ కొందరి వల్ల నాగచైతన్యతో విడాకులు తీసుకునే పరిస్థితి రావడంతో నాగచైతన్యను మర్చిపోలేక అందుకు కారణం అయిన వారిని ఏమీ చేయలేక తన కోపాన్ని నాగచైతన్య పై ఎక్స్ప్రెస్ చేస్తోంది సమంత.Sam's book attracts attention

ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం వరుస బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సమంత ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. అయితే ఆ ఎయిర్పోర్ట్ లో సమంత ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఏమిటంటే సమంత చేతిలో లూయిస్ హే రాసిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే పుస్తకం కనిపించింది. అయితే ఈ పుస్తకం సమంత చేతిలో ఉండడం చూసి నెటిజన్స్ కూడా సమంత .. నాగచైతన్య జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular