ఖైదీల‌తో లైవ్‌లో సెక్స్ చేయించారా.. భ‌యంక‌ర నిజం చెప్పిన మ‌హిళా హోం గార్డు..!

ఓ మ‌హిళా హోం గార్డును ఉన్నతాధికారులు ఖైదీలకు సెక్స్ బానిసగా మార్చేశారు. ఇప్పుడు ఈ విషయం ఇజ్రాయిల్ దేశంలో తీవ్ర సంచలనం రేపుతోంది. కొందరు ఖైదీలు పదేపదే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళా హోంగార్డు ఓపెన్ గా చెప్పింది. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న జైలులో ఉగ్రవాదులు, ఖైదీలకు రక్షణగా కొందరు పోలీసులు ఉంటారు. అయితే వారు ఒక్కోసారి పోలీసులపై దాడులు చేస్తూ ఉంటారు. తమపై దాడుల నుంచి రక్షించుకునేందుకు అక్కడ కాపలా ఉంటున్న పోలీసులు మహిళా హోంగార్డులను ఉగ్రవాదులు ఖైదీలకు ఎరగవేసి వారితో లైవ్ సెక్స్ చేయిస్తున్నారు.

ఈ విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని విచారణకు ఆదేశించారు.
అస‌లు విష‌యంలోకి వెళితే.. ఇజ్రాయెల్ దేశంపై దాడులకు పాల్పడే పాలస్తీనా ఉగ్రవాదులను గిల్బోవా జైలులో ఉంచుతారు. అక్కడ కాపలా ఉంటున్న పోలీసులు ఖైదీలు, ఉగ్రవాదుల తమపై చేసే ఎటాక్ నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉన్న మహిళా హోంగార్డులను వారికి ఎరగావేసి వారితో సెక్స్ చేయిస్తున్నారు. ఒక మహిళా హోంగార్డు తనపై జరిగిన దారుణ అకృత్యాన్ని బయటకు తెచ్చింది.

ఈ విషయం ఆ దేశ ప్రధాని లాపిట్ వరకు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించి.. ఇది క్షమించరాని నేరం అంటూ క్యాబినెట్ మీటింగ్ సాక్షిగా ఈ సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మానవ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేసే వరకు తాము ఊరుకునే లేదని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి.

Share post:

Latest