ఎద అందాలతో ఉచ్చు బిగిస్తున్న మడోన్నా సెబాస్టియన్..!!

ప్రముఖ నటి మడోన్నా సెబాస్టియన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు నేపథ్య గాయని కూడా.. ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈమె 2015 లో మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత 2016లో తమిళంలో కాదలుమ్ కాదందు పోగుమ్ అనే సినిమా ద్వారా తమిళ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇక అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన ప్రేమమ్ సినిమాలో కూడా తొలిసారి నటించింది ఈ ముద్దుగుమ్మ.Watch Madonna Sebastian hot photos - News Worldఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే కేరళ.. కన్నూరు లోని చెరుపుజా లో జన్మించిన ఈమె సెయింట్ పీటర్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది . ఇక బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ద్వారా పట్టభద్రురాలు అయింది. ఇకపోతే ఇటీవల రాబోయే మలయాళం చిత్రం ఐడెంటిటీలో టోవినో థామస్ సరసన నటిస్తోంది.. కార్తీక్ సుబ్బరాజు హెల్మ్ చేసిన తమిళ్ వెబ్ సిరీస్ కైయుమ్ కలవుమ్ సినిమాతో డిజిటల్ స్ట్రీమింగ్ లోకి కూడా అడుగు పెట్టింది. ఒకవైపు హీరోయిన్ గానే కాదు మరొకవైపు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ఎక్కువగా తన అందాల ఆరబోతతోనే ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.Madonna Sebastian hot Photos: എന്തൊരു ഹോട്ട് ! കിടിലന്‍ ചിത്രങ്ങളുമായി പ്രേമത്തിലെ സെലിന്‍

ఇక ఈమె ఎద అందాలతో కుర్రకారు ను పిచ్చెక్కించడమే కాకుండా తన అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తూ ఉంటుంది. ఇక చీర కట్టులో ఎంత సాంప్రదాయంగా ఉంటుందో పరికిణిలో అంతే పద్ధతిగా కనిపిస్తుంది . MadonnaSebastian😍💝 - Twitter Search / Twitterఇక వెస్ట్రన్ వేర్ వేసింది అంటే మాత్రం కుర్రాళ్ళ మనసులకు ఉచ్చు బిగించాల్సిందే. అంతేకాదు ఈమె అందాలను చూసి తట్టుకునే వారు ఎవరూ లేరని చెప్పడంలో సందేహం లేదు . అంతలా తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతుంది.. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన డ్రెస్ తో తన యద అందాలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest