సర్జరీకి సిద్ధమైన కృతి శెట్టి.. ఆ పార్ట్ కోసమే..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లను అందంగా కనిపిస్తే చాలు అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు అలా అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్ అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నటీనటుల సైతం పెద్ద ఎత్తున సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇలా ఎంతోమంది రెండు మూడు సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు ఇకపోతే తాజాగా ఉప్పెన సినిమాతో హీరోయిన్గా మంచికి సంపాదించుకున్న కృతి శెట్టి సర్జరీకి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.Growing Criticism On Cute Actress Krithi Shettyఉప్పెన సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి శెట్టి తన మొదటి మూడు చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది దీంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలో అయి పెరిగిపోయింది దీంతో వరుస అవకాశాలు కూడా వెలుపడుతున్నాయి ఇకపోతే తాజాగా హీరో రామ్ తో దివారియర్ సినిమాలో నటించడం ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఈమె.. త్వరలోనే తన పేదలకు సర్జరీ చేయించుకోబోతోంది అన్నట్లుగా సమాచారం. ఈమె పెదాలు కాస్త పెద్దవిగా ఉండడంతో పెద్ద ఎత్తున నటిజెన్లు సైతం తన వేదాల పైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు.Telugu Actor Krithi Shetty Turns 18. A Look At Her Upcoming Films

దీంతో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉన్నదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదే విధంగా గత కొద్ది రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో ఈమె పెదాలు పైనా పలు రకాలుగా వార్తలు వినిపించాయి ఈ విధంగా తన పెదాల వల్ల తన అందానికి కూడా మచ్చ ఏర్పడుతుంది అని భావించిన కృతి శెట్టి తన పెదాలను చిన్నగా చేయించుకోవడం కోసం సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది ఇప్పటికే అందుకు సంబంధించిన డాక్టర్ను కూడా కలిసి ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే కనుక నిజమైతే త్వరలోనే మరొ కృతి శెట్టి ని చూడవచ్చు అని చెప్పవచ్చు.

Share post:

Latest