విష్ణు ప్రియ ఇలా అవ్వడానికి కారణం లవ్ లో మోసపోవడమేనా..?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరిని చెప్పవచ్చు. ముఖ్యంగా సుధీర్ తో కలిసి పోవే పోరా, ఢీ వంటి షోతో కూడా అందరికీ బాగా దగ్గరయింది. తన మాటలతో గ్లామర్ తో అందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది విష్ణు ప్రియ ఇక ఈ షో ద్వారా పాపులారిటీ వచ్చిన అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.అయితే యాంకర్ గా అవకాశాలు తగ్గడంతో హీరోయిన్గా ట్రై చేయడం జరిగింది ఇక దీంతో పలు సినిమాలలో నటించింది విష్ణు ప్రియ.Anchor Vishnupriya : అందాల డోస్ పెంచిన యాంకర్ విష్ణుప్రియ...కేక  పెట్టిస్తోందిగా.., Vishnu Priya looks stunning in the latest photoshoot–  News18 Telugu

అలా ఇప్పుడు తాజాగా సుధీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించింది. ఇక తన కెరియర్ మొదట్లో కన్నడ, తమిళ్ ,మలయాళం వంటి సినిమాలలో నటించింది కానీ అక్కడ సక్సెస్ కాలేకపోవడంతో టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చింది ఇక్కడ కూడా అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి.. అవకాశాలు తక్కువగా వస్తున్న సమయంలో సోషల్ మీడియాలో అడుగుపెట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ముచ్చటిస్తూ ఉంటుంది విష్ణు ప్రియ.అంతేకాకుండా తనకు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫోటోలను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఒక స్టోరీని చూస్తే ఈమె లవ్ ఫెయిల్యూర్ అయిందని అనుమానాలు అభిమానులలో మొదలవుతున్నాయి. ఎప్పుడు ఏదో ఒకటి ప్రేమకు సంబంధించిన పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది ఏమంటే.. బ్రేకప్ అయితే మన పని మనం చేసుకోవడమే వాళ్లను ప్రేమించడం లేదా మర్చిపోవడం ఏదో ఒకటి చేయాలి.. వారి మీద ప్రేమ కచ్చితంగా ఉంటుంది కానీ నిన్ను నువ్వు స్ట్రాంగ్ గా చేసుకోవాలి కాబట్టి వాటిని పక్కన పెట్టి ని జీవితాన్ని నువ్వు కొనసాగించాలి వాళ్ల గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదని విషయాన్ని రాసుకొచ్చింది. దీంతో విష్ణు ప్రియ లవ్ లో ఫెయిల్ అయిందని అందుకే ఎక్కువగా బాధపడుతోంది అన్నట్లుగా కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest