ఛీ.. ఛీ.. హీరోయిన్ అవ్వడానికి అడ్డదారులు తొక్కుతూ అలాంటి పని చేస్తున్న కే జి ఎఫ్ బ్యూటీ..!!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజిఎఫ్ 2.. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి కూడా తన అందచందాలతో మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడంతో మిగిలిన హీరోయిన్లు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజానికి పుష్ప సినిమాతో బాలీవుడ్ లో రష్మిక ఏ స్థాయిలో అయితే గుర్తింపు తెచ్చుకుందో.. కేజిఎఫ్ సినిమా ద్వారా శ్రీ నిధి శెట్టి కూడా అంతే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకోవడం జరిగింది.KGF 2: Marriage on cards for Srinidhi Shetty?నిజానికి తన అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా తన క్రేజ్ ను కాపాడుకోలేకపోవడం గమనార్హం. అంతే కాదు ఈమె చేసిన ఒక చిన్న తప్పు వల్లే తన క్రేజ్ మొత్తం పడిపోయింది. అసలు విషయం ఏమిటంటే.. ఎవరైనా సరే ఒక బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటే హీరోయిన్లు పారితోషకం విషయంలో భారీగా డిమాండ్ చేస్తారు. అదే తప్పు కేజీఎఫ్ హీరోయిన్ కూడా చేసింది. పారితోషకం విషయంలో ఎవరు చెప్పినా వినకుండా డిమాండ్ పెంచేసింది. దీంతో సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇటీవల విక్రం నటించిన కోబ్రా సినిమాలో నటించినా.. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.Srinidhi Shetty : అవ‌కాశాల కోసం కేజీఎఫ్ బ్యూటీ ఇంత చెత్త ప‌నులు చేస్తుంది  ఎందుకు? | The Telugu Newsఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే కచ్చితంగా శ్రీనిధి శెట్టి ఇండస్ట్రీకి దూరం అవడం మాత్రం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈమె హీరోయిన్గా నిలబడాలి అంటే వక్రమార్గంలో ఆలోచించి అవకాశాల కోసం అడ్డదారులు తొక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పారితోషకం తగ్గించుకున్నాను.. మీరు ఏం చెప్తే అది చేస్తాను.. నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఈ ముద్దుగుమ్మ అడుగుతోందట. అంతేకాదు ఈమె మాటలను అడ్వాంటేజ్ గా తీసుకున్న కొంతమంది దర్శక నిర్మాతలు ఇంకా ఏదో కావాలని అడుగుతున్నట్లు సమాచారం.. ఇక దీన్ని బట్టి చూస్తే శ్రీనిధి శెట్టి కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest