సురేఖ వాణి, సుప్రీతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి హేమ..!

తెలుగు హీరోయిన్ గా, పలు సినిమాలలో స్నేహితురాలు క్యారెక్టర్లుగా, ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో సినిమాలను నటించింది నటి హేమ. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా ఈమె చాలా వైరల్ గా మారింది. ఏ విషయాన్ని అయినా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. మా ఎన్నికల సమయంలో నటుడు శివ బాలాజీ తో గొడవపడి ఆయనను కొరకడం వంటివి చేయడంతో ఈమె బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు సురేఖ వాణి కూతురు సురేఖ వాణి గురించి పలు విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.Surekha vani and Hema's daughter stuns in Traditional outfits! |  Fashionworldhubఇండస్ట్రీలో తనకు ఎవరైనా ప్రాణ స్నేహితురాలు ఉన్నారు అంటే అది కేవలం సురేఖ వాణిని అంటూ తెలియజేసింది హేమ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి పలు సినిమాలలో తల్లి వదిన అక్క పాత్రలలో నటించింది వాళ్ళ పిల్లలు సుప్రీత ,ఇషా కూడా మంచి స్నేహితులే అని కూడ హేమ తెలియజేసింది. ఇక వారిద్దరూ ఒకే స్కూలులో చదివే వారిని అయితే వాళ్ల స్నేహం సురేఖ వానికి నచ్చలేదని అందుచేతనే సుప్రీతాను వేరే స్కూలుకి పంపించిందని తెలిపింది. కాని చివరికి తన కూతురు చదివే స్కూల్లోకి వచ్చింది సుప్రత అని తెలియజేసింది హేమ.Actress Surekha Vani Hot Stills

దీనికి కారణం సుప్రీత చాలా బోర్డుగా ఉంటుంది అని హేమ కామెంట్ చేసింది ఇక సురేఖ వాణి నేను మంచి స్నేహితులుగా ఉన్న సమయంలో తన వెనకాల వేరే వారితో చాలా తప్పుగా మాట్లాడింది అని అందుకే అప్పటినుంచి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అంటూ హేమ సురేఖ వాణి గురించి తెలియజేసింది. ఇక తాజాగా సుప్రీత తన తల్లి సురేఖ కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా సుప్రీత బర్తడే అని చాలా ఘనంగా చేసిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Share post:

Latest