బెడ్ పై నుంచీ అలాంటి ఫొటోస్ షేర్ చేసిన బుట్ట బొమ్మ.. ఫొటోస్ వైరల్..!

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటీవల గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నటించిన సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈమెకు మాత్రం వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తూ ఉండడంతో అందరూ ఈమెను అదృష్టవంతురాలు అంటూ పొగడడం మొదలుపెట్టారు. ఇకపోతే టాలీవుడ్ లో గ్లామర్ తో యువత మనసు దోచుకుంటున్న హీరోయిన్లలో బుట్ట బొమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. ఇటీవల కాలంలో కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బిజీ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఎద అందాలనే కాదు హాట్ క్లీవేజ్ షో ఫోటో షూట్లతో రెచ్చిపోతూ కుర్ర కారును మరింత రెచ్చగొడుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బెడ్ రూమ్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.ஐயோ.. பாத்தோன பக்குனு ஆயிருச்சு..' வழுவழு தொடையை தூக்கி டேபிளில் வைத்து காட்டிய பூஜா ஹெக்டே..!ఇకపోతే మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగు కాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్ళు మాయలో పడిపోతున్నారు. ముఖ్యంగా సమయం దొరికితే చాలు మాల్దీవుల్లో లొకేషన్స్ కి వెళ్తే ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్లతో మరింతగా ఇంటర్నెట్లో మంటలు రేపుతూ ఉంటుంది. ఇక తాజాగా నిన్నటికి నిన్న థైస్ అందాలను చూపిస్తూ కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బెడ్ పై వెళ్లకిలా పడుకొని ఎద అందాలతో మరింత రచ్చ చేసింది . పింక్ టాప్ లో పూజా హెగ్డే సమ్మోహన పరిచే విధంగా గ్లామర్ విందు వడ్డిస్తోంది. నెటిజన్స్ పూజా గ్లామర్ కి ఫుల్ కిక్కు తో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం పూజా హెగ్డే అందంతో పిచ్చెక్కిస్తోంది అంటూ పలు కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించడానికి సిద్ధంగా ఉంది. కనీసం ఈ సినిమాతో నైనా విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలి.

Share post:

Latest