నాభి అందాలతో..హాట్ మూవ్స్ తో టెంప్ట్ చేస్తున్న రకుల్.. మైండ్ బ్లోయింగ్..!!

రకుల్ ప్రీత్ సింగ్..ఈ పేరుకు కొత్త పరిచయాలు అక్కర్లేదు. తన అందంతో..తన హాట్ పర్ ఫామెన్స్ లతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన బ్యూటి. సందీప్ కీషన్ హీరో గా నటించిన ..”వెంకటాద్రి ఎక్స్ ప్రేస్” సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్ మోస్ట్ అందరి హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. అంతేనా..బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

రకుల్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్వాలిటీ ఎక్స్ ప్రేషన్స్..ఎలాంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయిన కళ్లతోనే పలికించే సత్తా ఉన్న నటి. ఈమె వర్క్ చేసిన పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ కూడా..అమ్మడు లోని నటనా టాలెంట్ ని..ఓ రేంజ్ లో పొగిడేశారు. టాలీవుడ్ లో బడా బడా స్టార్స్ తో సినిమాల్లో నటించి క్రేజ్ ని పెంచేసుకున్న రకుల్..ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన రన్ వే 34 సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా లో అమ్మడి నటనకి మంచి మార్కులే పడ్డాయి.

కాగా, సినిమాలో ఎంత బిజీ గా ఉన్నా..సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు రీసెంట్ గా ఓ అధ్బుతమైన పాటకి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో నాభి అందాలు చూయిస్తూ..రకుల్ భూల్ గయా మజ్ భూరి ను’ అనే ఫేమస్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ వీడియోలో రకుల్ బ్లాక్ డ్రెస్ లో నడుము క్లీవేజ్ అందాలు చూపిస్తూ డాన్స్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ డాన్స్ చూసిన నెటిజన్స్..”నెమలి నాట్యం చేసినట్లే ఉంది”..అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హాట్ మూవ్స్ తో నాభి అందాలను చూయిస్తున్న రకుల్ వీడియో పై మీరు ఓ లుక్కేయ్యండి..!