ఓర్ని దుంప తెగ…ఏం చూపిస్తున్నావో అర్ధమౌతుందా..?

ప్రస్తుతం..సినీ ఇండస్ట్రీలో ఆడ మగ తేడా లేకుండా అన్నింటిలోను సమానత్వం కోరుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు కూడా..ఒక్క రెమ్యూనరేషన్ విషయంలో తప్ప. అసలే బయట సమ్మర్..ఎండలు భగ భగా మండుతున్నాయి ..దీనికి తగ్గట్లే అందాల ముద్దుగుమ్మలు..ఏవేవో చూపిస్తూ..సమ్మర్ హీట్ ని తమ హాట్ ఫోటోలతో మరింత పెంచేస్తున్నారు. వాళ్లు స్విమ్మింగ్ ఫూల్ లో , బీచ్ లో బికినీ లు వేసుకుని హాట స్టిల్స్ తో హాయిగా ఫీల్ అవుతూ..కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఫాం లో ఉన్న హీరోయిన్లు ..ఫాం లోకి రావడానికి కొందరు హీరోయిన్లు అన్నీ చూపిస్తూ అవకాశాల కోసం తెగ ట్రై చేస్తున్జారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా హీరో..షేర్ చేసిన ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అమ్మాయి చూపిస్తే తప్పులేనిది..నేను చూయిస్తే తప్పా అని అనుకున్నాడో..లేక..నాకు ఉన్నది నేను చూయిస్తా,, చూసేవాళ్ళు చూస్తారు అనుకున్నారో తెలియదు కానీ..తన రీసెంట్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో దిగ్గిన ఫోటోని షేర్ చేశాడు బాలీవుడ్ స్టార్ యంగ్ హీరో వరుణ్ ధావన్ . వరుస సినిమాలకు కమిట్ అవుతున్న వరుణ్ ధావణ్..ఎంత బిజీ గా ఉన్నా..ఫిట్ నెస్ విషయంలో కాంప్రమైజ్ కాడు అన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లోనే ఉంటారు.

కాగా, రీసెంట్ గా షర్ట్ లెస్ ఫోటోని పోస్ట్ చేసిన ఆయన..”సిక్స్ ప్యాక్ ట్రై చేయండి..కానీ, దానికంటే ముందు ఫస్ట్ ఓ అమంచి కాఫీ తాగండి” అంటూ క్యాప్సెన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ బోల్డ్ పిక్ వైరల్ అవుతుండగా..నెటిజన్స్ దీని పై వల్గర్ కామెంట్స్ తో చెలరేగిపోతున్నారు. కొందరు ఏమో “నువ్వు..నీ అవతారం” అంటూంటే..మరి కొందరు.. “మాకు ఏం చూపిస్తున్నావ్ రా అయ్యా..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ” నీ దుంప తెగ మాకు ఏం చూపిస్తున్నవ్..నీ ప్రవైట్ పార్ట్సా..”అంటూ వల్గర్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. దీంతో వరుణ్ ధావన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.