పింక్ బికినీ లో శ్రీయా అందాల జాతర..చూడాల్సిందే..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. బిడ్డను కన్నేసిన తల్లులు కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా బికినీలు వేసుకుని..ఫోటోకి ఫోజులిస్తున్నారు. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన ముద్దుగుమ్మలు ప్రస్తుతం పెళ్లిలు చేసుకుని.. బిడ్డలను కన్నేసి..హ్యాపీ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లల్లో శ్రియా శరణ్ కూడా ఒకరు. అబ్బో అప్పట్లో అమ్మడు అందాలకు కుర్రాలు ఎలా రెచ్చిపోయారు మనకు తెలియని విషయం కాదు. రచ్చ రచ్చ చేశారు.

అప్పుడెప్పుడో ఇష్టం అనే సినిమా తో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..still ఇప్పటికి సినిమాల్లో నటిస్తుంది. మొన్న వచ్చిన RRR లో ఓ రోల్ చేసి అభిమానులను మెప్పించింది. రోల్ చిన్నదా పెద్దదా పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉండగా కూడా రాజమౌళి ఆ పాత్ర కోసం శ్రియానే సెలక్ట్ చేయడానికి కారణం..ఆమె ఎక్స్ ప్రేషన్స్. కళ్లతోనే సీన్ నడిపించే సత్తా కలిగిన భామ ఈ శ్రియా సరణ్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో అమ్మడునే హీరోయిన్ గా కావాలని అడిగి మరి పెట్టించుకునే వారు. అంత పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

ఇక రష్యా కుర్రాడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయినా శ్రియా..కరోనా లాక్ డౌన్ కాలంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం సీక్రేట్ గా దాచి..ఫైనల్ గా రివీల్ చేసింది. ఇప్పుడు పాప తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా పాప ని ఎత్తుకుని..ఆడిస్తూ బిచ్ లో సరదాగా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. పింక్ కలర్ బికినీ వేసుకున్న శ్రియా అందాలకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ వయసుల్లోను కత్తి లాంటి ఫిగర్ మెయిన్ టైన్ చేస్తూ..కేక పెట్టిస్తున్నావ్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బికినీలో శ్రియా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయ్యండి.

Share post:

Latest