రోడ్డు పైనే లిప్ కిస్..ఈ సెలబ్రిటీల రచ్చ మామూలుగా లేదే..!!

ప్రేమ గుడ్డిది అంటారు అందరు. బహుశా ఇది చూశాక నిజమే అనిపిస్తుంది. ప్రేమ..చాలా పవిత్రమైనది..విలువైనది..అందరికి దొరకదు.. ప్రేమకు కుల మత భేధాలు ఉండవు అంటారు. కానీ, ఇప్పుడు అర్ధమైంది..ప్రేమకు వయసుతో కూడా సంబంధం ఉండదు. లేకపోతే ఈ విచిత్రం ఏంటి ..? తండ్రి వయసు ఉన్న ఆయనతో రొమాన్స్ నా..? అది కూడా పబ్లిక్ గా లిప్ కిస్..హవ్వా..ఎంత ఛండాలం..అని అనుకుంటున్నారు ఈ పిక్ చూసిన నెటిజన్స్.

యస్.. రాను రాను సమాజాంలో ఓ పద్ధతి పాడు లేకుండా పోతుంది. ఒకప్పుడు నలుగురు ముందు భర్త తన భార్య చెయ్యి పట్టుకుని నడవడానికే..సిగ్గుతో మెలికలు తిరిగిపోయేవాడు. అమ్మ నాన్న ల ముందు తన భార్యని కళ్ళు ఎత్తి చూడాలంటే మహా సిగ్గు. అలాంటిది ఇప్పుడు.. వామ్మో..చెప్పలేం..నడి రోడు పై ఏవో ఏవో చేసేస్తున్నారు. నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులు నలుగురిలో చెయడమే కాకుండా..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంతకంటే సమాజం చెడిపోయింది అని చెప్పడానికి మరో రుజువు కావాలా..?

మ్యూజికల్ ఆర్టిస్ట్..అలాగే టెలివిజన్ ప్రజెంటర్ నిక్ నోలెస్ అరవై ఏళ్ల పైనే ఉంటాయి. చెప్పను గా ప్రేమకు వయసుతో పని లేదు అనుకున్నట్లు ఉన్నాడు. ఈ వయసులో తన వయసులో సగం కంటే చిన్న అమ్మాయి ని ప్రేమిస్తున్నాడు. అంతేనా..డీప్ రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిక్ నోలెస్.. కేటీ డాడ్జీ అనే అమ్మాయితో డేటింగ్‌లో మునిగిపోయాడు. ప్రేమ మత్తులో లోఖానే మరిచిపోయి..హ్యాపీగా చెట్టాపట్టాలేసుకుని షాపింగ్ లు..అంటూ తిరిగేస్తున్నారు ఈ జంట. అంత వరకు బాగానే ఉన్నా.. అక్కడ కధ చెడ్డింది. పబ్లిక్ గా అందరి ముందు ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. దీంతో అక్కడ ఉన్న వారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా..ఏం చేయలేకపోయారు. అనంతరం లండన్ మేఫెయిర్‌లో డిన్నర్ డేట్ పూర్తి చేసుకుని.. ఇద్దరు కలిసి టాక్సీలో వెళ్లిపోయినట్లు మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఎమిటంటే.. నిక్ గతంలోనూ తనకన్నా ఆల్మోస్ట్ హాఫ్ ఏజ్ ఉన్న ఎమిలీ హలనిన్‌తో డేటింగ్ చేసి..కొన్ని రోజుల తరువాత విడిపోయారు.

Share post:

Popular