ఫోటోటాక్ : పవన్ చెల్లి ఇంత హాటా..చంపేస్తుంది భయ్యా..!

ఒక్క సినిమా తెలుగుల్లో అమ్మడు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా.. కానీ పాప ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. సైలెంట్ కిల్లర్ అంటారే ఆ బిరుదు ఈ హీరోయిన్ కి ఇచ్చేయచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో కరెక్ట్ గా తెలిసిన అమ్మాయి అంటున్నారు పవన్ ఫ్యాన్స్. పేరుకి కేరళ బ్యూటీ అయినా.. మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది.

సినిమాలో అమ్మడు పాత్ర చాలా చిన్నది.. డైలాగ్స్ కూడా పెద్దగా లేవు. సినిమా రిలీజ్ అయిన తరువాత అందరు బిస్కెట్ క్యారెక్టర్ అంటూ హేళన చేశారు. కానీ సంయుక్తా మీనన్.. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ఒక్కే ఒక్క డైలాగ్ గుర్తు చేసుకున్న ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలబడ్డారు. పవన్ ఎప్పుడు చెప్పే ” ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాడాందకారం.. రోడ్డంతా గతుకులు.. చేతిలో దీపంలేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది”,,అంటూ పవన్ డైలాగ్ కొట్టి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఈవెంట్ కు చక్కగా చీర కట్టుకుని వచ్చిన ఈమె..సినిమాలో కూడా సింపుల్ లుక్ లో ఆకట్టుకుంది.

కానీ, రీసెంట్ ఫోటో చూస్తే..బాబోయ్ అస్సలు నమ్మలేరు. సంయుక్తానేనా ఇది అనక తప్పదు. ఒక్కసారిగా మీ కళ్లను మీరే నమ్మరు అంత హాట్ హాట్ గా కనిపించింది ఎద భాగాలను ఎక్స్ పోజ్ చేస్తూ..ధైస్ అందాలు చూయిస్తూ..వాయబ్బో అది చెప్పలేం..చూడాల్సిందే. అంత హాట్ గా తయారైంది ఈ కేరళ కుట్టి. అమ్మడు లెటేస్ట్ ఫోటోలు చూస్తే ఖచ్చితంగా మన డైరెక్టర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి కాల్ షీట్లు బుక్ చేసుకుంటారు..అంతా హాట్ గా ఉంది పాప . ఇక ఈమె ఫోటో చూసిన జనాలు అదే అంటున్నారు. కొందరు అయితే సెగలు పుట్టిస్తున్న సంయుక్తా అంటూ క్యాపెషన్ ఇస్తూ..కొంటే చూపుతో చంపేస్తుంది భయ్యా అంటున్నారు. దీంతో సంయుక్త మీనన్ కి భారీ గా తెలుగు లో ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.

Share post:

Popular