పైన ఎద అందాలు ..క్రింద ధైస్ అందాలు.. ఈ బ్యూటీ అస్సలు తగ్గట్లేదుగా..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు రాజ్యమేలుతున్నా.. రోజుకో కొత్త హీరోయిన్ తెర పై కి ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ, జనాలకు కొంతమందే హీరోయిన్స్ నచ్చుతారు. ఎక్స్ పోజింగ్ చేస్తేనే లైక్ చేస్తారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటీ వరకు సాయి పల్లవి ఒక్క ఎక్స్ పోజింగ్ ఫోటోని కూడా బయటపెట్టలేదు. కానీ ఆమెకు ఉన్న అభిమానులు ..ఆమెను ఆరాధించే అబ్బాయిలు..ఓ స్టార్ హీరోకి కూడా ఉండరు అనడంలో సందేహం లేదు. అందుకే ఆమెను లేడీ పవర్ స్టార్ అంటుంటారు అందరు. రీసెంట్ గా సుకుమార్ సైతం అందరి ముందే లేడీ పవన్ కల్యాణ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారు.

అలా చాలా తక్కువ మందికి మాత్రమే ఆ అభిమానం దక్కుతుంది. అలాంటి అభిమానం దక్కించుకున్న మరో హీరోయిన్ నే ఈ “నిధి అగర్వాల్”. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని ఇప్పుడు ఇటు తెలుగు అటు కోలీవుడ్ రెండు భాషల్లోను వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ గా మారిపోయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా హరిహర వీరమల్లు అనే మూవీలో నటిస్తున్న నిధి..తమిళంలోను బడా హీరోలతో సినిమాలకు కమిట్ అయ్యింది. నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమాతో మరో సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో మరింత ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే వస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా, సినిమా షూటింగ్ లల్లో బిజీ గా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం టూ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు లెటేస్ట్ ట్రెండింగ్ దుస్తుల్లో ఫోటో షూట్ లు చేసి.. దానికి సంబంధించిన పిక్స్ ని నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో వైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది నిధి అగర్వాల్. పైన ఎద భాగలు కనిపించేలా..క్రింద ధైస్ అందాలు చూయించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో నిధి పరువాల విందు కుర్రాళ్ళకు నిద్ర పట్టనీకుండా చేస్తుందట. ఇక ఆ కిల్లింగ్ లుక్స్ తోనే టెంప్ట్ చేస్తుంది.. ఈ హాట్ బ్యూటీ. మరి ఆ హాట్ టెంప్టింగ్ ఫోటోలను మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Popular