పిచ్చి పీక్స్‌కి వెళ్ళడం అంటే ఇదేనా..ఛీ ఛీ ఇదేం ఛండాలం రా బాబు ..!!

ప్రస్తుత సమాజంలో నేటి యువత ట్రెండ్ ని కి ఎక్కువ ఫాలో అవుతున్నారు. అది ఏ విషయంలోనైన సరే..సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ట్రెండింగ్ దుస్తులను ..ఎక్కువుగా లైక్ చేస్తున్నారు. ఎంత ట్రెండింగా అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా..అనేంతలా మారిపోయింది..ఈ ట్రెండింగ్ ధీమ్. సాధారణంగా మొడ్రెన్ దుస్తులనే ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటి యంగ్ గర్ల్స్. వాళ్ళేంటి.. అమ్మాయిలు,ఆంటీ లు,అమ్మమ్మలు అందరు కూడా నేటి కాలంలో జీన్స్ షర్ట్స్..స్కర్ట్స్..వాయబ్బో..అవి చూడలేం లేండి..అంత అందంగా తయారవుతారు.

ఇక ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ట్రేండింగ్ స్టైల్ ను ఫాలో అవుతూ.. తనని ఫాలో అయ్యేలా చేసుకుంటుంది ఉర్ఫి జావేద్. అమ్మడు పేరు కు పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అది కూడా ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలోనే. కిటికల జాకెట్ వేసుకుని ఓసారి..తొడలు కనిపించేలా నిక్కర్ లు వేసుకుని మరోసారీ.. అసలు ప్యాంట్ నే లేకుండా ఇంకోసారి..ఇలా ఢిఫరెంట్ ఢిఫరెంట్ స్టైల్స్ తో కుర్రాళ్ల మత్లు పోగిడుతూ..పిచ్చెక్కిస్తుంటుంది ఈ బిగ్ బాస్ బ్యూటి.

ఇంత కాలం ఉర్ఫి డ్రెస్సింగ్ స్టైల్ ఓ లెక్క..ఇప్పుడు వేసుకున్న ఓ లెక్క లా ఉంది అంటున్నారు ఊర్ఫి తాజా డ్రెస్ ని చూసి. అంత బాగుందా అని అనుకోకండి..అసలు అక్కడ డ్రెస్ నే లేదు. ఫ్యాషెన్ అంటే పడి చచ్చిపోయే ఉర్ఫి..ఈసారి మరో సరికొత్త లుక్ లో అసలు ఓంటి పై డ్రెస్ లేకుండా తన బాడీ పార్ట్స్ ను కేవలం ఫోటోలతో కవర్ చేసి..నెట్టింట పెద్ద దుమారానే రేపింది. ఈ పై ఫోటోలో మీరు ఆమె చూసిన్నట్లైతే..మీకే అర్ధమౌతుంది..అమదరు ఆమెను ఎందుకు తిట్టీపోస్తున్నారా అని. ఈ ఫొటో డ్రెస్‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఉర్ఫి జావెద్‌, ‘‘ద‌య‌చేసి ఉర్ఫి కోసం నిల‌బ‌డండి. దీన్ని ఇంట‌ర్నెట్‌లో చూశాను. రీ క్రియేట్ చేయాల‌నుకున్నాను. అదే ఇది’’ అని కామెంట్స్ పెట్టింది. ఈ డ్రెస్ చూసిన నెటిజన్స్ మాత్రం ఆమెపై తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం స్టైల్ రా బాబు అని కొందరు అంటే, కొందరేమో ఇప్పుడు అక్కడ ఫోటో చినిగిపోతే..అంటూ వల్గర్ కామెంట్స్ తో గబ్బు లేపుతున్నారు. మరికొందరు ఉర్ఫికి పిచ్చి పీక్స్ కి వెల్లిన్నత్లుంది అంటూ చర్చించుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎంత ఛండాలం చూడాల్సి వస్తుందో..?

Share post:

Popular