పైన ఎద అందాలతో..క్రింద హాట్ థైస్ తో పిచ్చెక్కిస్తున్న సదా..!!

సదా..ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వెళ్లవయ్య..వెళ్లు వెళ్లూ అంటూ..స్వీట్ గా క్యూట్ లుక్స్ తొ డైలాగ్స్ చెప్పి కుర్రాళ్లని ఎటూ పోనీవ్వకుండా కట్టి పడేసింది. అమ్మడు అందాలకి బడా హీరోలు కూడా ఫిదా అయిపోయారు. కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా హోంలీ గా కనిపించిన ఈ ఒక్కప్పటి కుర్ర హీరోయిన్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో పవన్ కళ్యాణ్, విక్రమ్, బాలకృష్ణ వంటి బడా హీరోల సినిమాలల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


అప్పట్లో అమ్మడి స్పీడ్ చూసి..నటన చూసి..టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేయడం పక్కా అంటూ పొగిడేశారు. కోలీవుడ్ బడా డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో అపరచితుడు సినిమా లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత తెలిసో తెలియకనో కొన్ని అర్ధంకానీ స్టోరీలను సెలక్ట్ చేసుకుని.. అందలా అరబోతలా విషయంలో లిమిట్స్ క్రాస్ చేస్తూ.. కొంచెం శృతిమించింది.


దీంతో ఆమెకు బ్యాడ్ నేమ్ రావడం..డైరెక్టర్స్ ఆమెను పట్టించుకోకపోవడం..తద్వారా అవకాశాలు తగ్గిపోవడం తో..ప్రజెంట్ సోషల్ మీడియాకి పరిమితమైంది. మొన్నటి వరకు ఓ ప్రముఖ షో కి జడ్జీ గా వ్యవహరించిన అమ్మడు..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతల విషయంలో గేట్లు ఎత్తేసింది. రీసెంట్ గా అమ్మడు హాట్ ఫోటో కొన్ని అభిమానులతో పంచుకుంది. చూసే కొద్ది చూడాలి అనిపించే అందం ఉన్న సదా..ఆ అందాలను మీరు చూడండి అన్నట్లు చిన్న స్కర్ట్ తో బాడినీ కొంచెం కవర్ చేసుకుని..మిగతా బాడీ ని అంతా ఎక్స్ పోజ్ చేస్తూ చూయించింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ పైన ఎద అందాలతో..క్రింద హాట్ థైస్ తో సూపర్ గా ఉన్నావ్ సదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే వామ్మో ఇన్నాళ్ళు ఇంత అందం ఎక్కడ దాచావు పిల్ల అంటూ..హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం ..ఆ అందాల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Latest