కియారా 360 డిగ్రీ క్లీవేజ్ షో.. థైస్ అందాలతో మతులుపొగొడుతున్న మహేష్ బ్యూటీ..!!

కియారా అద్వానీ .. టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను” చిత్రంలో హీరోయిన్ గా నటించి..తెలుగు తెర కు పరిచయమైంది. ఆ సినిమాలో చూడటానికి పద్ధతిగా కనిపించిన..ఆ సినిమా సమయంలో చేసిన అల్లరి..ఫోటో షూట్..పంచుకున్న హాట్ ఫోటోస్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మహేష్ బాబు సరసన నటించిన భామ కియారా..ఆ తరువాత రెండో సినిమాకే మెగాస్టార్ కొడుకుతో జతకట్టడం ఆశ్చర్యంగా అనిపించింది.


సాధారణంగా మూడు నాలుగు సినిమాలు హిట్ అయితే కానీ మెగా హీరో సరసన నటించే ఛాన్స్ అందుకోలేరు..కానీ ఈ హాట్ బ్యూటీ ఒక్కటే సినిమాకి చరణ్ పక్క హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా నిలిచింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కానీ బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఆ వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ, అందాల ఆరబోతల విషయంలో కియారా మంచి మార్కులే అందుకుంది. ఆ తరువాత కూడా అమ్మడుకి టాలీవుడ్ అందాల పలు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది.


కానీ, ఇప్పుడు మళ్ళీ చరణ్ తో జతకట్టడానికి రెడీ అయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్-చరణ్ కాంబో లో రాబోతున్న సినిమాలో కియారా మొదటి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే అమ్మడు ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా రీసెంట్ గా జరిపిన ఫోటో షూట్ లో కియారా అందాల ఆరబోతల విషయంలో హద్దులు చెరిపేసింది. ఎద అందాలతో పాటు తోడ అందాలను చూయిస్తూ..కుర్రాళ్ళ మతులు పోగోడుతుంది. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది. క్లీవేజ్ అందాలతో కియారా అద్వానీ రెచ్చిపోయింది ఈ బ్యూటీ పంచుకున్న క్లీవేజ్‌ అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో చూపు తిప్పుకోనివ్వకుండా ఉండే ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరీ అమ్మడు పంచుకున్న ఆ లెటేస్ట్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Latest