షర్ట్ బటన్స్ తీసేసి బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ప్రదర్శన..హాట్ టెంప్టింగ్ లుక్స్..!!

తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో బిగ్ బాస్. ఈ షో ద్వారా పాపులర్ అయినా వాళ్ళు కొందరు అయితే.. షో కి వచ్చి పరువు పోగొట్టుకున్న వాళ్లు మరికొందరు. ఈ షో ద్వారా పాపులరైన వాళ్లల్లో దివి కూడా ఒకరు. పర్ఫెక్ట్ ఫిజిక్ తో చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అమ్మడు కు ప్లస్ పాయింట్ ..ఆమె నవ్వితే పడే సొట్ట. అమ్మడు లో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటి అంటే.. దివి మోడ్రెన్ డ్రెస్ వేసినా..ట్రెడిషినల్ డ్రెస్ వేసిన అద్దిరిపోద్దంతే.


‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్’ గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంతో దివి సంతోషం వ్యక్తం చేసింది.ఎప్పటికప్పుడు తన సరికొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పొస్ట్ చేస్తూ కుర్రాళ్ల మరులు పోగొడుతుంది. బిగ్ బాస్ లో అందరు దివిని ఇష్టపడ్డింది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ని చూసే. ఎలాంటి మోడ్రెన్ డ్రెస్ వేసినా..లిమిట్స్ మటుకు క్రాస్ చేయద్దు. తన ప్రైవేట్ పార్ట్స్ ని ఎక్స్ పోజ్ చేయదు. కాగా, రీసెంట్ గా మరో హాట్ ఫోటో షూట్ లతో యువతను పిచ్చెక్కించింది దివి. అభిమానులకు సండే ట్రీట్ అంటూ హాట్ లుక్స్ తో దివి చేసిన ఫోటో షూట్..నెట్టింట వైరల్ గా మారింది.


స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ బోల్డ్ నెస్ చూపిస్తున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రీసెంట్ గా అమ్మడు చేసిన ఫోటో షూట్ లలో షర్ట్ బటన్స్ తీసేసి..హాట్ టెంప్టింగ్ లుక్స్ తో కాకరేపుతుంది. వల్గారిటీ లేకుండానే కుర్రాళ్ళ మతులుపోగొడుతున్న దివి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ అమ్మడు అందలాను పొగిడేయటం నే కాకుండా..టాలీవుడ్ డైరెక్టర్లకి మన తెలుగు అమ్మాయిల అందాలు కనిపించవు…ఎప్పుడు ఆ కన్నడ పాపలే కావాలి అంటూ ఫైర్ అవుతున్నారు. కొందరైతే తెలుగు అమ్మాయి కావటమే దివికి మైనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest