ఆమె లిప్ లాక్ చేస్తే సినిమా ఫట్..దండం పెట్టేస్తున్న డైరెక్టర్లు..?

సినిమా అంటే అన్ని రంగులు కలగలసి ఉండాలి అప్పుడే అందగిస్తుంది. చూడటానికి బాగుంటుంది. కానీ ఏదై లిమిట్స్ లోనే ఉండాలి..హద్దులు దాటితే ఛండాలంగా తయారవుతుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాలో మెసేజ్ కంటే కూడా మ్యాటర్ నే ఎక్కువ చూయిస్తున్నారు. కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే మరి కొన్ని సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే ఒకటి రెండు కాదు ఆమె నటించిన సినిమాలను వరుసగా అట్టర్ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. పైగా ఆ మూవీలో అమ్మడు రెచ్చిపోయి పర్ ఫామెన్స్లు ఇవ్వడంతో..పెద్ద తలనొప్పి గా మారింది.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..పేరు పరిచయం అవసరం లేదు..ఎక్స్ పోజింగ్ లిమిట్స్ ఉండవు. మొదట్లో పద్ధతిగా నే ఉన్నా ఈ అమ్మడు ఆ తరువాత పరిచాయలు పెరిగాయి..ఆఫర్లు పెరిగాయి..తద్వారా రెమ్యూనరేషన్ పెరిగింది. దీంతో బట్టల సైజు తగ్గిపోయింది. చడ్డీలు మిడ్డిలు తప్పిస్తే అమ్మడు మరో డ్రెస్ వేయడంలేదు అంటున్నారు నెటిజన్స్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో అభిమానులను ఆనందపరిచే రకుల్ ఇక పై లిప్ లాక్ సీన్స్ చేయనంటుంది. ఎందుకంటే..?

ఆమె బాలీవుడ్ లోను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆక్కడి సాంప్రదాయాని ఫాలో అవుతూ..లిమిట్స్ ని చెరిపేసి..హద్దులు దాటేసింది. కొన్ని సినిమాలల్లో హాట్ ఎక్స్ పోజింగ్స్ చేస్తూనే..ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలల్లో నటించింది. పాపం..అలా నటిస్తే అవకాశాలు వస్తాయి అనుకున్నిందో ఏమో తెలియదు కాని..బాలీవుడ్ ప్రజలు రకుల్ కి బిగ్ షాకిచ్చారు. ఆమె లిప్ లాక్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె ఏదైనా సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంటే కచ్చితంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఆమె గట్టి నమ్మేసిందట. అందుకే ఇక పై లిక్ లాక్ సీన్స్ చేయను అంటుదట. తన దగ్గరకి వచ్చే డైరెక్టర్లు కి కూడా అదే చెప్తుంటే..వాళ్లు అలాంటివి నమ్మకు అంటున్నా కూడా వినిపించుకోవడంలేదట. దీంతో డైరెక్టర్స్ “నీకు నీ పిచ్చి సెంటి మెంట్ కి దండం” అంటూ బయటకు వచ్చేసారట. మరి చూడాలి రకుల్ ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటూందో..?

Share post:

Popular