లేచిపోయి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్‌.. ఇంట్లో చిత‌క్కొట్టేశారా…!

ప్ర‌స్తుత స‌మాజంలో ఎక్క‌డ చూసినా.. ఏ రంగంలో చూసినా ప్రేమ వివాహాలు కామ‌న్ అయిపోయాయి. ఇప్ప‌ట్లో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు బాగా త‌క్కువ అయిపోయాయి. ఈ ప్రేమ వివాహాల నేప‌థ్యంలోనే చాలా మంది పెళ్లికి ముందు స‌హ‌జీవ‌నాల‌కు అల‌వాటు ప‌డ్డారు. మ‌రి కొంద‌రు ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌కుండానే స‌హ‌జీవ‌నాలు చేయ‌డం.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవ‌డం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే సౌత్ ఇండియాకు చెందిన ఓ స్టార్ హీరోయిన్ కూడా ఏకంగా ఓ ద‌ర్శ‌కుడితో ప్రేమ‌లో ప‌డ‌డంతో పాటు ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌కుండానే అత‌డిని ప్రేమ వివాహం చేసుకుంది.

ఈ పెళ్లి సీక్రెట్‌గా జ‌రిగింది. కొద్ది రోజుల పాటు వీరి పెళ్లి తంతు అంతా సీక్రెట్‌గా జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ విష‌యం ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌డంతో పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ట‌. ఆ త‌ర్వాత ఇంట్లో వాళ్లు ఆ హీరోయిన్‌పై చేయి కూడా చేసుకున్నార‌ట‌. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ద‌ర్శ‌కుడి కోస‌మే ఆమె ఇంట్లో వాళ్ల‌ను కూడా ఎదిరించి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ట‌.

ఆ హీరోయిన్‌.. ఆ ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లో ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఈ సినిమాల్లో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్లు ఉన్నాయి. అయితే ఆ సినిమాల‌లో ఆ హీరోయిన్ పాత్ర‌ల‌ను ఆ ద‌ర్శ‌కుడు ఎంతో అద్భుతంగా మ‌లిచారు. త‌నపై ఆ ద‌ర్శ‌కుడు అంత‌గా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో ఇంప్రెస్ అయిపోయి ఆ ద‌ర్శ‌కుడితో ప్రేమ‌లో ప‌డిపోయింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోర‌నే ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంది.

Share post:

Latest