ఆ డైరెక్టర్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు..మరీ ఇంత దారుణమైన కామెంట్స్ నా..?

పూనమ్ కౌర్.. ఈ పేరు మనకి హీరోయిన్ గా కన్నా కూడా కంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తున్న నటిగానే బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఆమె సినిమాలోకి వచ్చి సంపాదించిన పేరు కన్నా కూడా అలా వివాదాలో ఇరుకునే పాపులర్ అయ్యింది. ఒకప్పుడు సినిమాలో ఎక్కువుగా కనిపించిన పూనమ్ కు .. ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి. అయినా కూడా ఈ భామ అస్సలు తగ్గేదేలే అన్నట్లు..హాట్ ఫోటో షూట్స్ మరియు ట్వీట్స్ తో సోషల్ మీడియా లో హట్ టాపిక్ గానే ఉంటుంది.

గత కొంత కాలంగా అడిగిన అడగకపోయిన ప్రతి విషయంలోను నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి ప్రతి విషయంలోను తల దూర్చి మరింత పాపులారిటి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు ఉంది అంటున్నారు నెటిజన్స్. గతంలో టాలీవుడ్ లో ని ఓ బడా హీరోతో ప్రేమలో పడి..బాగా ఎంజాయ్ చేసి..ఫైనల్ గా ఆ హీరో తో కడుపు కూడా వచ్చాక ..ఆయన అమ్మడుని వదిలేశారు అనే రూమర్ బాగా వైరల్ అయ్యింది. సీన్ కట్ చేస్తే ఆ హీరోనే టార్గెట్ చేస్తూ పూనమ్ నానారకాలుగా సోషల్ మీడియాలో తిట్టిపోస్తుంది. పరోక్షంగా ట్వీట్లు చేసి అందరి నోట నానుతుంది.

ఇక రీసెంట్ గా అలాంటి ఓ పనే చేసింది ఈ హాట్ బ్యూటి. మనకు తెలిసిందే ఆర్జీవికి పవన్ కల్యాణ్ కి మధ్య ఉన్న ట్వీట్టర్ సంబంధం. రీసెంట్ గా జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పిచ్ గురించి ఆయన ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్ మాటలకి ఫిదా అయ్యానని చాలా బాగా మాట్లాడాడు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం పై పరోక్షంగా స్పందించింది పూనమ్. ఆమె ట్వీట్ చేస్తూ..”ఒక డైరెక్టర్ ఏమో తన పర్సనల్ లైఫ్ పూర్తిగా దుర్వినియోగం చేస్తాడు మరోక దర్శకుడు ఏమో మూలలో నుండి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడి.. ఇక మరో దర్శకుడు తనను ఎలాగైనా రాజకీయంగా కించపరిచేలా చేస్తూ సోషల్ మీడియాలో నవ్వుతాడు. ఇద్దరూ మహిళలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు మరియు డబ్బు చెల్లించే ఏజెంట్లు అంటూ ట్వీట్ చేసింది అయితే ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ రాంగోపాల్ వర్మ-త్రివిక్రమ్ లను పరోకషంగా టార్గెట్ చేస్తూ కౌంటర్ వేస్తుంది పూనమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.