వైఎస్ జగన్ మీటింగ్ లో అడుగడుగునా ఇబ్బంది పడ్డ ప్రభాస్..వీడియో వైరల్ !

సెలిబ్రిటీలు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొన్ని వావ్ అనిపిస్తే మరికొన్ని వేగుటపుట్టిస్తాయి ,మరికొన్ని హాస్యం తెపిస్తాయి .సెలిబ్రిటీలు స్టైల్ డ్రెస్సులు వేసుకుని ఎంత అందంగా ఉంటారో ,అవే డ్రెస్ ఒకకోసారి తెగ ఇబ్బంది పెట్టేస్తాయి .హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా కనబడుతుంటాయి ,హీరోలో తక్కువ ,కానీ ఇప్పుడు ఒక టాప్ హీరో ఇబ్బంది పడ్డారు .ఆ హీరో ఎవరారో ఒకసారి చూద్దాం .

తాజాగా టాలీవుడ్ సినిమా టిక్కెట్లు రేట్ల విషయంలో ఈ రోజు ఏపీ సీఎం వై ఎస్ జగన్ కలవటానికి టాలీవుడ్ హీరోస్ చిరంజీవి ,మహేష్ బాబు , ప్రభాస్ ,అలాగే డైరెక్టర్స్ ఎస్ ఎస్ రాజమౌళి ,కొరటాల శివ , ఆర్ నారాయణ మూర్తి ,అలీ , పోసాని మురళి తదితరులు వెళ్లారు .ఇక్కడే పన్ని ఈ రోజు ప్రభాస్ చాలా స్టయిల్స్ గా డ్రెస్ వేసుకున్నాడు ,కానీ ప్రభాస్ ఎయిర్ పోర్ట్ నుండి జగని కలిసి వచ్చినతరువాత కూడా ఆ డ్రెస్ తో చాలా ఇబ్బంది పడ్డారు , ఎంత ఇబ్బంది పడ్డారో మీడియా సమావేశంలో ప్రభాస్ ఇబ్బంది పడుతూ కనబడ్డారు .


Leave a Reply

*