హీరో నాని ఇంట్లో హోమాలు…ఏమైంది నానికి ?

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నాచురల్ స్టార్ నాని హీరో గా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి ‘అయితే ఈ సినిమాలో నాని బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు .కధ మొత్తం చిన్న గ్లింప్సె లో చూపించారు .నానికి గండాలు ఉన్నాయని పేరుతొ అతనితో హోమాలు ,పూజలు చేస్తూ పిచ్చ ప్రస్టేసషన్లో ఉన్నతాడు హీరో నాని .హాస్యంతో కూడిన క్యారెక్టర్ చేస్తున్న నాని అభిమానులని ,ప్రేక్షకులని ఇంకెంత నవ్విస్తాడో వేచి చూడాలి .

అంటే సుందరానికి కధకుడా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అందిస్తుండంగా ,వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు ,ఈ సినిమాలో నజరియా ఫాహిద్ హీరోయిన్గా నటిస్తుంది .ఆమెకు ఇదే తోలి తెలుగు సినిమా .అంటే సుందరానికి సినిమాని ఈ సమ్మర్లో రిలీజ్ చేయటానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు .