స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్.. కొంటె చూపుతో టెంప్టింగ్‌ పోజులిస్తున్న హాట్ బ్యూటీ దిశా పటాని ..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే..హీరోయిన్లకు ఒంటి మీద బట్టలు అస్సలు నిలవడం లేదు. అందాల ఆరబోతలకు బిడియం లేకుండా మొత్తం చూపిస్తున్నారు. డ్రెస్ అయితే వేసుకుంటున్నారు కానీ.. ఆ జానడు గుడ్డ ముక్క బాడిని కవర్ చేయలేకపోతుంది . దీంతో కుర్రాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట వేయకుండా..చూసుకున్నోడికి చూసుకున్నంత ..అన్నట్లూ తమ అందాలను చూయిస్తూ హాట్ కిల్లింగ్ లుక్స్ తో ఫోజులిస్తున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది బ్యూటీస్ ఉన్నారు. ఇక అలా స్కిన్ షోలో తమ అందాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన హాట్ బ్యూటీస్ ఎవ్వరు ఇప్పుడు ఇక్కడ చూద్దాం రండి..!!

బట్టలను పొదుపుగా వాడటంలో అమ్మడు తరువాత ఎవ్వరైనా అని చెప్పక తప్పదు. వేసేది టూ పీస్ బికినీ లే అయినా.. ప్రతి ఫోటో షూట్ కి ఢిఫరెంట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొట్టుంది ఈ భామ. అమ్మడు అందాలను చూసి తట్టుకోవడం కష్టమే అంటున్నారు నెటిజన్స్.