హీరో నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం..అంటున్న ప్రముఖ రాజకీయ నాయకుడు

కమ్యూనిస్టులు ,కమ్యూనిస్ట్ పార్టీలు అనే పదాలు వినని వారెవరు ఉండరు . ఎవరైనా కాస్త అగ్రీసివ్ మాట్లాడుతుంటే వీడులో కమ్యూనిస్ట్ భావాలూ అనుకుంటారు .ఎందుకంటే కమ్యూనిస్టులు విప్ల భావాలతో మాట్లాడుతుంటారు . నేడు కమ్యూనిస్టుల భావాలూ ,కమ్యూనిస్టుల పార్టీలు రానురాను దేశంలో కనుమరుగైపోతున్నాయి .తెలుగు రాష్ట్రలో పేరుకు ఉన్న సిపిఎం,సిపిఐ తన ఉనికి కోసం పోరాడుతున్నాయి.తెలుగు ప్రముఖ ఛానల్ లో జరిగిన కార్యక్రంలో సిపీఐ నేత నారాయణ పాల్గొన్నారు . ఆయన తెలుగులో వస్తున్న కొన్ని సినిమాలపై ,కొన్ని రియాల్టీ షోస్ పై కొన్ని ఘాటైన విమర్శలు చేసారు .

సి పీ ఐ నారాయణ ఏమి మాట్లాడారో అయన మాటలోనే చూద్దాం . బిగ్‌బాస్ షో, హీరో నాగార్జునపై ఆయన కాస్త ఘాటు వ్యాక్యలు చేసారు. ఆ షో లో జరిగే గేమ్ పై ఏ అమ్మాయితో డెటింగ్ చేస్తావ్..? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావ్..?, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్..? అనేది బిగ్ బాస్ షోనా.. అది షో కానేకాదని ఆయన కోప్పడ్డారు .ఆ ప్రముఖ షో లో నాగార్జున మీద అభిప్రాయం అడగ్గా నాగార్జున అంటే కోపం కాదు అసహ్యం అన్నారు. మరీ దీనిపై నాగార్జున ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .