మేనకోడలుతోనే టాలీవుడ్ స్టార్ హీరో ఎఫైర్ ?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరో ,హీరోయిన్లు ,డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య ఎఫైర్స్ కామన్ అయిపోయాయి .చాలా సంధర్భాల్లో వీటికి సంబందించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం .హీరోలు ,హీరోయిన్లు వాళ్ళ మధ్య నడిచే వ్యవహారాలు బయటపెట్టేందుకు ఇష్టపడరు .సాధ్యమైనంతవరకు మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు .కానీ అవి ఏదోవిధంగా బయటకు వచ్చేస్తుంటాయి.ఇలా రెండ్ హ్యాండెడ్గా దొరికిపోయినవారు చాలామంది ఉన్నారు .

ఇక అసలు విషయానికి వస్తే మేనకోడలతోనే స్టార్ హీరో ఎఫైర్. ఆయనో టాలీవుడ్ స్టార్ హీరో అమ్మాయిల కలల రాకుమారిడిగా ,హీరోగా ,మంచి నిర్మాతగా అయన దూచుకుపోతున్నారు.ఈయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా పెద్దదే ,తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు ఈయన .ఇప్పటికే ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు మూడు దాశాబ్దాలు పైన అయింది .అయినప్పటికీ ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు .ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మంచి రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు .

ఇక ఈయన కుటుంబం నుంచి మూడో తరం కూడా టాలీవుడ్లో అడుగు పెట్టారు .వారు కూడా టాలీవుడ్లో ఒక రేంజ్లో దూసుకుపోతున్నారు .అయితే ఈ స్టార్ హీరో తన మేనకోడలుతోనే ఎఫైర్ ఉన్నది అని ఇండస్ట్రీలోనే ఇన్నెర్గా వార్తలు హల చల్ చేస్తున్నాయి .ఇక సదరు హీరో మేనకోడలు కూడా ఒక సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయింది .అయితే ఆ చిత్రం హిట్ కాకపోవటంతో ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది .అయితే ఇటీవల ఒక యంగ్ హీరో సినిమాలో ఆమె ఒక స్పై క్యారెక్టర్లో ఆమె చేసింది .ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఆమెకి మంచి మార్కులే పడ్డాయి .మేన మామతో ఎఫైర్ రూమర్స్ వలన ఆమె వివాహ జీవితం కూడా విఫలమైంది అని టాక్ .ఆ సదరు హీరో మేనకోడలుతో ఎఫైర్ కాకుండా ,చాలా మంది హీరోయిన్లు తో కూడా ఎఫైర్లు ఉన్నాయి అని ఇండస్ట్రీలో చాలా రోజులు నుండి టాక్ .