మాస్ మసాలా మిక్స్ చేసి..అద్దంలో అందాలు చూపిస్తూ జాన్వీ … అబ్బో అది చెప్పలేం చూసేయండి..!!

జాన్వీ కపూర్.. మనకు బాగా పరిచయం ఉన్న పేరే. అతిలోక సుందరి అనగానే మనందరికి టక్కున గుర్తు వచ్చేది శ్రీదేవి. తన అందం తో నటనతో కొన్ని దశాబ్ధాలు సినీ ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పుడు మనకున్న స్టార్ హీరోలు కూడా ఆమె తో ఒక్క సినిమా కూడా చేయలేకపోయామే అని బాధపడుతుంటారు. ఏటువంటి క్యారెక్టర్ కి అయినా తన బాడీనీ సెట్ చేసుకునే క్యపాసిటీ చాలా తక్కువ మంది హీరోయిన్లకే ఉంటుంది. ఇక అలాంటి వారిలో శ్రీదేవి నెం 1 అని చెప్పక తప్పదు. ఇక ఇంతటి టాలెంటెడ్..అందగత్తే కూతురు ఎలా ఉంటుంది . ఖచ్చితంగా అమ్మను మించి పోయేలానే ఉంటుంది. ఆ విషయంలో శ్రీదేవి కూతురు జాన్వీ తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది.


శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓరేంజ్ లో దూసుకుపోతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో అమ్మడు నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. సినిమాల విషయానికి ఎలా ఉనా కానీ..అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టీవ్ గా ఉంటుంది. టైం దొరికిన్నప్పుడల్లా ఫోటో షూట్లు చేసి..ఆ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..కుర్రాళ్లకు నిద్రపపట్టనీకుండా చేస్తుంటుంది. హీరోయిన్లు ఎవ్వరైన ఫోటో షూట్లల్లలో కాస్త హాట్ గా కనిపించడానికే ట్రై చేస్తారు. అది సహజమే..కానీ జాన్వీ పాప అందాలు ఎక్స్ పోజ్ చేయడంలో వేరే లెవల్. చిట్టి పొట్టి బట్టలతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటీ. ఇక ఆ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తుండి చూశారా..అమ్మ బాబోయ్ ఆ కిల్లింగ్ లుక్స్ చూసిన ఏ మగాడు అయిన తట్టుకోవడం కష్టమే అంటారు నెటిజన్స్. అంతాలా టెంప్ట్ చేస్తుంది.


ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందును వడ్డిస్తున్న జాన్వీ కపూర్‌.. స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం తగ్గదు. దాని మరోసారి ప్రూవ్ చేసింది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో అమ్మడు ఫోటో షూట్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా అద్దం ముందు వయ్యారంగా కూర్చోని ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ…తన తొడ అందాలను చూయిస్తూ కుర్రాళ్ల మతులుపొగొడుతుంది. ఈ ఫోటోలు చూసిన అబ్బాయిలు..స్కిన్ షో లో జాన్వీ నెక్స్ట్ లెవల్ ను దాటేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం ఆ హాట్ ఫోటోలను మీరు ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Popular