కళ్యాణ్ దేవ్ తో విడాకులపై ‘చిరంజీవి ‘కూతురు శ్రీజ ఫస్ట్ రియాక్షన్…మాములుగా లేదుగా ?

మెగా ఫ్యామిలీ అంటే తెలియనవారంటే ఉండరు .ఎందుకంటే టాలీవుడ్ హీరోల్లో సగం మంది ఆ ఫ్యామిలీ నుండే ఉన్నారు . అసలు విషయం ఏమిటంటే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ .మొదట్లో శ్రీజ తన స్నేహితుడైన శిరీష్ ని ప్రేమ వివాహం చేసుకోవటం తో మెగా ఫ్యామిలీ పెద్ద షాక్ తగిలింది .ఆతరువాత జరిగిన సంఘటనతో మెగా ఫ్యామిలీ అప్పుడు వార్తల్లో ఎలా నిలిసిందో మనమందరం చూసిందే . శ్రీజ , శిరీష్ కలిసి ఒక పాపను కనడటం ఆ తరువాత వాళ్ళు విడిపోవడం అన్ని తెలిసిందే .

ఆతరువాత శ్రీజని చిరంజీవి దగ్గరకి తీసుకోవడం , కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం చేయటం జరిగింది .మెగా అల్లుడైన కళ్యాణ్ దేవ్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు .అయితే శ్రీజ , శిరీష్ ల మధ్య మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి అని రూమర్లు వచ్చాయి .ఆ వార్తలకు బలం చేకూరుస్తూ శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ ఉన్న పేరుని శ్రీజ కొణెదలఅని మార్చేసింది .ఇప్పుడు అందరకి కళ్యాణ్ దేవ్ తో తాను విడిపోతున్నానని ఇండైరెక్ట్ గా ఇంట్ ఇచ్చేసింది శ్రీజ .ఈ విషయం రేపో మాపో మీడియా మందికి వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ఈ డివోర్స్ విషయంలో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో ఎవరు స్పందించలేదు .