ఈ విస్కీ రేటు చూస్తే మందు బాబులకు గొంతులో చుక్క కూడా దిగదు !

మద్యం గురించి తెలియనవారెవరు ఉండరు .మానవుడు జీవన మనుగడ ప్రస్థానం మొదలైనప్పుడు మత్తు పానీయం పేరుతొ మొదలుకొని అనేక బ్రాండ్ పేర్లతో నేటి ప్రపంచంలో అది లేనిదే మానవుడు రోజు గడవదు .ఒక పూట తిండి లేకపోయినా ఉంటాడో గాని మందు మత్తు లేకపోతే ఉండలేని స్థితి కి మానవుడు దిగజారిపోయాడు .

ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే జపాన్ సంస్థ 55 ఏళ్ళ క్రిందనే ‘యమజాకి -55 ‘ పేరుతో ఒక విస్కీ బ్రాండీని తాయారు చేసింది .దీని విలువతెలిస్తే అందకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే .ఎందుకంటే విస్కీ ధర అక్షరాలా 4 .14 కోట్లు . ఈ బ్యాచ్ బ్రాండీని అన్ని విమానాశ్రయాల్లో అమ్మకానికి పెట్టారు .ఒక చైనీస్ ఈ విస్కీని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అంత ధర వెచ్చించి కొన్నాడు . పూరి గుడిసిలో ఉన్న పేదోడు చీఫ్ లిక్కర్ తాగిన ఫ్యాలెస్ లో ఉన్న కుబేరుడు కోట్లు పలికే బ్రాండ్ తాగిన ఫైనల్గా కిక్ ఇచ్చేది మాత్రం ఒకటే ‘మత్తు ‘.జస్ట్ బ్రాండ్ల్లో ,ధరల్లో తేడాలు అంతే .