మేకప్ లేకుండా బాలీవుడ్ నటులను ఎప్పుడైనా చూశారా..?

సాధారణంగా హీరోయిన్లకు ఎంత మేకప్ చేస్తే అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా దేవదూతల కనిపిస్తూ ఉంటారు.. ఇకపోతే మేకప్ లేకుండా మీరు ఎప్పుడైనా ఈ బాలీవుడ్ హీరోయిన్లను చూడకపోతే ఇప్పుడు ఒకసారి చూసేయండి.

1. కత్రినా కైఫ్:

See How Katrina Kaif Looks Gorgeous Without Makeup | IWMBuzz
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్ మధ్య విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుని ఒక ఇంటి ఆవిడ అయిన విషయం తెలిసిందే.. ఇక ఈమె మేకప్ లో ఎంత అందంగా ఉంటుందో మేకప్ లేకపోయినా కూడా అంతే అందంగా కనిపిస్తుంది. ఈమె కొన్ని సినిమాలకు వితౌట్ మేకప్లో కూడా నటించిందట.

2. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ :

Jacqueline Fernandez's Casual No Makeup Look! | IWMBuzz

ఈమె ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది . సినిమాలలో మేకప్ వేస్తే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో.. మేకప్ లేకపోయినా కూడా అంతే బ్యూటిఫుల్ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది.

3. దీపికా పదుకొనే:

15 Latest Pictures of Deepika Padukone without Makeup | Styles At Life
బాలీవుడ్ లో యాక్టింగ్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకొనే మేకప్ లేకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈమె అందానికి ఫిదా అవ్వాల్సిందే.

4. ఆలియా భట్:

Alia Bhatt Makeup Free Photos
బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూటెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్.. మేకప్ వేసుకున్నప్పుడు కానీ.. వేసుకోనప్పుడు కానీ గుర్తు పట్టడం చాలా కష్టం.. ఎలా ఉన్నా సరే .. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ..

5. సారా అలీ ఖాన్:

PHOTOS] Sara Ali Khan looks drop-dead gorgeous flaunting her natural skin in these makeup-free looks
సారా అలీ ఖాన్ కూడా చాలా అందంగా చూడడానికి ఆమె తల్లి అమ్రిత లాగా కనిపిస్తూ ఉంటుంది.

6. అనుష్క శర్మ:

Anushka Sharma Without Makeup Photos
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అత్యధిక పారితోషకం అందుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అందరూ ఈమెను డాల్ పిలుస్తూ ఉంటారు. మేకప్ లేకుండా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.