RRR మూవీ నుంచి.. ఎన్టీఆర్ భయంకరమైన పోస్టర్ వైరల్..!

దర్శక దిగ్గజం అల్లుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం. RRR ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అత్యధికంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన డం జరిగింది రాజమౌళి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

 

అయితే తాజాగా ఉదయాన్నే ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఒక లుక్ లీక్ కాగా. ఆ పోస్టర్ కూడా వైరల్ గా మారింది. అయితే తాజాగా కొద్ది గంటల క్రితం బయంకరమైన లుక్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతోంది ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా నా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఏమో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి పోస్టర్ వీడియో విడుదలైన కూడా రికార్డులు సైతం తిరగరాసింది.

https://twitter.com/MANI88357802/status/1456206823678091271?s=20