నా పర్సనల్ పార్ట్స్ అతనికి మాత్రమే చూపిస్తా అంటున్న శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!

సినీ ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టిన శ్రీ రెడ్డిని సంచలన తార అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే.. ఎందుకంటే ఈమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంతో నానా హంగామా చేస్తూ ఉంటుంది.. ఇక అంతే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది.. దాదాపు కొన్ని రోజుల తర్వాత లైవ్ సెషన్ చేసిన శ్రీరెడ్డికి అభిమానులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.


ఇకపోతే తన అందాలను ఆరబోస్తూ నెటిజన్లను రెచ్చగొట్టిన శ్రీరెడ్డి ని .. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని ఒక నెటిజన్ ప్రశ్నించడంతో అందుకు ఈమె..36-28-40 అంటూ ఏకంగా తన ఫిగర్ సైజును చెప్పేసింది. ఈ క్రమంలోని ఒక నెటిజన్ లైవ్ సెషన్ లో ఉన్నప్పుడు మీ జుట్టు ని వెనక్కి వేసుకోండి అంటూ కామెంట్ చేయడం తో ఈమె బోల్డ్ కామెంట్ చేసింది.. జుట్టు వెనక్కి తీయమంటారు ఏంటి రా వెధవల్లారా..? నా ఈ జుట్టు వెనుక అతిపెద్ద ఖజానా నే ఉంది. ఇక అది కేవలం నా బాయ్ ఫ్రెండ్ కి మాత్రమే చూపిస్తాను అంటూ శ్రీ రెడ్డి చేసిన వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు.

https://www.facebook.com/watch/?v=1103116787163553

Share post:

Latest