మంచిరోజులు వచ్చాయి మూవీ సక్సెస్ కి అన్ని కోట్లు రాబట్టాలా..!

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే..

1). నైజాం-3 కోట్లు.
2). సీడెడ్-1.80 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ మొత్తం బిజినెస్ విషయానికొస్తే..3 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే బిజినెస్ విషయానికొస్తే..7.80 కోట్లు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బిజినెస్ విషయానికొస్తే..8.90 కోట్ల రూపాయలు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..,8.9 కోట్ల రూపాయలు జరిగింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 9 కోట్ల రూపాయలను రాబట్టాలి. ఇక ఈ సినిమా తో పార్టీ స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రోజున విడుదలవుతున్నాయి. ఆ సినిమాలతో పోటీ అంటే చాలా కష్టమే.. అయితే సంతోష్ సినిమాలో ఇప్పటివరకు అంతటి కలెక్షన్ ను సాధించలేదు. అయితే కేవలం ఈ సినిమా డైరెక్టర్ మారుతి మీదే ఆధారపడి ఉండాలి.