బిగ్ బ్రేకింగ్: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్.. వీడియో వైరల్..!

November 4, 2021 at 10:15 am

డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఈక దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగును ప్రోమో లో విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇక ఈ ఈ పాటలు నవంబర్ 5వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా పూజా హెగ్డే హవానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈమె నటించిన ప్రతి చిత్రం కూడా హిట్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా కూడా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుంది తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

బిగ్ బ్రేకింగ్: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts