జుట్టు పట్టుకొని గోడ కేసి కొట్టిన పూనమ్ భర్త.. పూనమ్ చేసిన తప్పేంటి..?

బీ టౌన్ నటిగా మంచి గుర్తింపు పొందిన నటి పూనమ్ పాండే..ఈ మధ్య కాలంలో ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే వస్తోంది..తాజాగా ఆమె భర్త.. తనను శారీరకంగా , మానసికంగా హింసించాడనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు భర్త సామ్ బాంబే ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పాండే కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు పోలీసులు.. ఇక ఆమె మొహానికి తీవ్రంగా దెబ్బలు తాకాయి.. అవి తగ్గడానికి చాలా రోజుల సమయం పడుతుందని చెబుతోంది పూనమ్..

Poonam pandey | arsha pandey hospital viral video - YouTube

poonam pandey husband arrested for assault actress admitted to hospital
నిజానికి వీరు పెళ్లి చేసుకున్న వారం నుంచి గొడవలు పడుతూ ఉన్నారు.. ఇక అప్పటి నుంచి ఏదో ఒక విషయం పై వీరిద్దరి మధ్య వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.. సాంగ్ బాంబే కు పూనం రెండవ భార్య.. ఆయన తన మొదటి భార్య అల్వీర తో ఎప్పుడు ఫోన్ మాట్లాడే వాడు.. ఇక ఈ విషయంపై వీరిద్దరికీ గొడవలు పెరిగాయి.. ఇలా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పూనమ్ తన భర్తతో గొడవపడడంతో కోపం తెచ్చుకున్న అతను, జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టాడు.. అంతేకాదు ఆమె పై విచక్షణారహితంగా దాడి చేసి, ముఖం పై ,కళ్ళు భాగంలో అలాగే తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.. ఇక ఇవన్నీ తగ్గాలంటే ఆమె మరి కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో వుండక తప్పదు. అతడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.. వీరిద్దరూ రెండు సంవత్సరాల పాటు సహజీవనం చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు..కానీ గొడవలు మాత్రం తప్పడం లేదు.

Share post:

Latest