అమల అంత రాక్షసత్వంగా ప్రవర్తించిందా.. పాపం సమంత ఎన్ని కష్టాలు పడిందో?

October 2, 2021 at 6:10 pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా వచ్చిన, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అక్కినేని నాగార్జున,వెంకటేష్ సోదరిని వివాహం చేసుకుని అనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తరువాత అమల ను వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అమలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన పద్ధతిని పూర్తిగా మార్చుకున్నారు.

పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉంటూ ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమై పోయింది. ఆ తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . సమంత పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో కొనసాగిస్తూ సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సమంత స్కిన్ షో చేయడం అక్కినేని కుటుంబానికి నచ్చకపోవడంతో అమలా తన పద్ధతిలో మార్చుకోవాలి అని సమంతను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అతని కుటుంబం తన కెరీర్ కు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నాను అని గ్రహించిన సమంత ఆమె కెరీర్ను వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా చైతన్య ను వదులుకోవడానికి సిద్ధపడింది. ఇలా సమంత విడాకులు తీసుకోవడానికి కారణమైన వారిలో అమలా కూడా ఉన్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అమల అంత రాక్షసత్వంగా ప్రవర్తించిందా.. పాపం సమంత ఎన్ని కష్టాలు పడిందో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts