టీమిండియా మహిళా క్రికెటర్ తో త్వరలో శిఖర్ ధావన్ పెళ్లి..!

టీమిండియా మహిళా క్రికెటర్ తో త్వరలో శిఖర్ ధావన్ పెళ్లి..ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందటే.. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ మధ్య కాలంలో ఒక విషయం లో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల కిందట తన భార్య ముఖర్జీ తో విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్పీకర్ ద్వారా ఒక భారత మహిళా క్రికెటర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే ఆ టైపు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్ టీమిండియా మహిళా క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గా ఒక రూమర్ వినిపిస్తోంది. అమిత్ షాతో విడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఇదే అన్నట్లుగా వినిపిస్తోంది. అయితే ఈ విషయం నిజమా కాదా అనే విషయం త్వరలోనే తెలియదు అవుతుంది.

ఏది ఏమైన ఈ మధ్యకాలంలో గాసిప్స్ కాస్తా నిజం అవుతున్నాయని చెప్పుకోవచ్చు.