సమంత విడాకులపై బయటికి వచ్చిన సంచలన నిజాలు.. వీడియో వైరల్..!

సమంత నాగ చైతన్య జంట చూడముచ్చటగా ఉండేది. కానీ వీరిలో ఎవరు ఎప్పుడు విడిపోతుందా అని ప్రకటించారు అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇందులో ఎవరిది తప్పు ఉంది అనే విషయం ఇప్పటికీ అర్థం కాలేకపోతున్నాను. కానీ కానీ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏమిటంటే సమంత అక్కినేని కుటుంబంతో పొంతన లేకపోవడం వల్లే విడాకులకు దారితీస్తుంది అని సమాచారం.

ఇక అంతే కాకుండా నాగచైతన్య లైఫ్లో మరొక అమ్మాయి ఉందని కూడా అర్థం వచ్చేలా సమంత బెస్ట్ ఫ్రెండ్ స్టలిస్ట్ ప్రీతమ్ వంటి వారు కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఇన్ని రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక తాజాగా కొన్ని విషయాలు బయట పడ్డాయి. సమంత అక్కినేని ఫ్యామిలీ ని దూరం చేసుకోవడం సమంత తొందరపాటు చర్య అని.. సమంతకి నాగచైతన్య కంటే మంచి భర్త దొరకడు అంటూ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సినీ పరిశోధకులు రామారావు విడాకుల మ్యాటర్ పై సంచలన విషయాలు తెలియజేశారు.

ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి సమంత కి మధ్య పిల్లల విషయంలో ప్రధానంగా గొడవ జరిగిందని.. సమంతా కి పిల్లలు కనడం ఇష్టం లేదని.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని భావించిందని అందుచేతనే గొడవలు వచ్చాయని తెలియజేశాడు ఇమంది రామారావు. ఇక ఈ విషయాన్ని అని ఒక మీడియా చానల్ ద్వారా తెలియజేశాడు. ఇక నాగార్జున ఎలాంటి తప్పు చేయాలన్న.. వెనక సురేష్ బాబు వెంకటేష్ ఉంటారు వాళ్ళు ఉండగా ఎటువంటి తప్పు జరగదు అని తెలియజేశారు. కోర్టు వీరికి ఆరు నెలల గడువు ఇస్తోంది అంత లోపల సమంత మనసు మార్చుకుంటే మంచిది అని తెలియజేశాడు.