ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్..?

మా ఎన్నికలు జరిగినప్పటినుంచి ఏదో ఒక వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక కొద్ది నిమిషాల ముందు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు ఇదే తరుణంలో ప్రకాష్ రాజు రాజీనామాపై హీరో, మాజీ మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు.

నరేష్ మాట్లాడుతూ..ఇంత పెద్ద ఎన్నికలు జరిగితే..ఇంకా ఆరోపణలు చెబుతున్నారు అంటే.. వాళ్ల గురించి మనం ఏమి అనలేము. వీటి గురించి నేనేం మాట్లాడను వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి అని తెలియజేశాడు. నరేష్ వల్ల ఏం జరిగింది.. నరేష్ వరద వల్ల ప్రకాష్ రాజు రాలేదా. నేనేం చేశాను మంచు విష్ణు సపోర్ట్ చేశా గెలిపించాం అంతే అని తెలియజేశారు.

 

మా అధ్యక్షుడిగా ఎవరు కావాలో వాళ్ళు గెలిపించుకున్నారు దానిలో మాటలు ఎందుకు అని తెలియజేశాడు నరేష్. ఎలక్షన్లు క్లియర్గానే జరిగినాయి.ఇ ఆరోపణలు అన్ని మానేసి.. మా యొక్క సేవా సంస్థ ద్వారా ముందుకు వెళ్లాలి అని తెలియజేశాడు. ఇక రిజైన్ చేసిన వారి గురించి ఇప్పుడు కొత్త మా సభ్యుడు ఎందుకు వారు రిజైన్ చేశారు తెలుసుకొని.. వాటి వివరాలను కనుక్కుంటారు అన్నట్లు తెలియజేశాడు నరేష్.

Share post:

Latest