పవన్ కళ్యాణ్ లా చేయడం నాకు సాధ్యం కాదంటున్న ప్రకాష్ రాజ్..!

మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజు ఓడిపోవడంతో.. ఆయన మనస్థాపానికి గురై మా సభ్యత్వని కి రాజీనామా చేశాడు. మొదటిసారి ఓడిపోయాక కూడా తిరిగి పోటీ చేయొచ్చు కదా అని మీడియా సభ్యులు అడగగా.. అసలు నేను తెలుగు వాడిని కాదు అనుకుంటే మీరు ఎలా పూర్తి చేయమంటారు అంటూ తెలియజేశారు ప్రకాష్ రాజ్. ఇక వీటి పై తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఒక మీడియా అభ్యర్థి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి.. ఓడిపోయిన తిరిగి వారితో నా ఫైట్ చేస్తూ తాను ఎన్నికల నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఎందుకుఅలా లేరు అని అడగగా.. స్టేట్ పాలిటిక్స్ వేరు మా అసోసియేషన్ వేరు అంటూ తెలియజేశారు ప్రకాష్ రాజు. పవన్ కళ్యాణ్ మీకు మద్దతు ఇచ్చారు అంట కదా అని అడగగా.. ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని.. ఎవరెవరు ఇచ్చారు.. వారంతా ఓటు వేశారని మనకు తెలియదు కదా అంటూ చెప్పుకొచ్చాడు.పవన్ కళ్యాణ్ లా చేయడం నాకు సాధ్యం కాదు.

ఓడిపోయినందుకు నేను ఈ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణుతో నటించిన నిన్నటి ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్.

Share post:

Latest