పావలా గాడు అంటూ పవన్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..!

October 1, 2021 at 1:54 pm

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై మరొకసారి దారుణంగా కామెంట్స్ చేస్తోంది శ్రీ రెడ్డి. గత నాలుగు రోజులుగా వైసీపీతో పవన్ కళ్యాణ్ వార్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇదే క్రమంలో శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై దారుణంగా కామెంట్స్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేస్తోంది.

శ్రీ రెడ్డి ఇలా మాట్లాడుతూ.”ఈ పావలా గాడికి ఈసారి ఏం ప్యాకేజీ ఏందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని అలాంటిది పెట్టి ఒక సభ పెట్టి..ఒక నలుగురు ఆడపిల్లలు ముందు సీట్లో కూర్చో బెట్టుకొని పదిమంది ఈలల వేసే బ్యాచ్లను డబ్బులు ఇచ్చి పిలిపించుకొని.. నీ వెనకాల తెలంగాణలో యూనివర్సిటీ లో నువ్వు ఎవరిని పోషిస్తున్నావో.. ఏ అల్లరి మూకని, చిల్లర మూకని,నువ్వు పోగు చేసి బ్లాక్మెయిల్ చేయడానికి మెయింటెన్ చేస్తున్నావు ఆ గ్రూపులను వాళ్ళ పేర్లను బయటికి పెడతానంటే చెప్పుకొస్తోంది.

నువ్వు చిల్లర ముకలతో ఎలా అయితే దాడులు చూపిస్తున్నావో అవి మేము చేయించలేమా? అలాంటి మేము చేయించాలంటే పెద్ద విషయమా? కోడి కత్తుల అంటావు కాసేపు.. వేల కోట్ల అంటావు కాసేపు.. వీటన్నిటికి ప్రెస్ మీట్ పెట్టి మరి సమాధానం చెబుతా.. ఆ ప్రెస్ మీట్ చూసుకొని నువ్వు ఉరేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పుకొచ్చింది.

 

పావలా గాడు అంటూ పవన్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts