మా ఎన్నికల ముందే తుస్సుమన్న బంగ్లా బాబు..!

October 1, 2021 at 3:07 pm

టాలీవుడ్ లో కమెడియన్ గా మొదలై.. ఆ తర్వాత బడా హీరోల సినిమాలకు నిర్మాతగా..వ్యవహరించాడు కమెడియన్ బండ్లగణేష్. ఇక ఈ మధ్య కాలంలోనే అనుకోకుండా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతే కాకుండా మొన్నటి వరకు తను మా ఎన్నికల ఎలక్షన్లలో జనరల్ సెక్రెటరీ పోటీకి పాల్గొన్న పోతున్నట్లుగా తెలియజేశాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు గా చెప్పుకొచ్చాడు.

ఇక అంతే కాకుండా మరి ఈ రోజున మా ఎన్నికల నుంచి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా మీడియా ముందు తెలియజేశారు. అయితే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే..”నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషులు సూచనమేరకు నేను మా జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నానని బండ్లగణేష్ ప్రకటించాడు.

కాకుండా ప్రకాష్ రాజ్ తరుపున పోటీ చేసే కార్యవర్గాన్ని తమ సినిమా బిడ్డల ప్రాణాలు అంటూ ఒక అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తో పాటు పలువురు సీనియర్ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు కూడా ఉన్నారు.

మా ఎన్నికల ముందే తుస్సుమన్న బంగ్లా బాబు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts