మరో యంగ్ హీరో ని ప్రోత్సహిస్తున్న బన్నీ.. ట్వీట్ వైరల్..!

October 22, 2021 at 11:30 am

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఇకపోతే పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. కొత్త హీరోలను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప్రముఖ హీరో ని కూడా ప్రోత్సహిస్తున్నాడు బన్నీ..యంగ్ అలాగే టాలీవుడ్ లోకి వచ్చే కొత్త టాలెంటడ్ ఫిల్మ్ మేకర్స్ ని కూడా ఎప్పుడూ బన్నీ ఆదరించడంలో ముందుంటారు ఆన్న విషయం తెలిసిందే.. అప్పట్లో కూడా బన్నీ వారి పనిని ని గుర్తించి విషెష్ తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు కూడా మరో యంగ్ టాలెంట్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీసెంట్ గా అనౌన్స్ చేసిన సినిమా “గామి” టైటిల్ గ్లింప్స్ పై బన్నీ స్పందన తెలియజేసాడు. ఈ ఇంట్రెస్టింగ్ టీజర్ బాగుంది మొత్తం టీం కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి యంగ్ అండ్ కొత్త ఫిల్మ్ మేకర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఈ చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో యంగ్ హీరో ని ప్రోత్సహిస్తున్న బన్నీ.. ట్వీట్ వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts