మంచు మనోజ్ కు…అలనాటి హీరోయిన్ తో నైన కలిసొస్తుందా..?

హీరో మంచు విష్ణు ప్రస్తుతం అహం బ్రహ్మ సి, సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు హీరో మంచు మనోజ్. అయితే ఈ సినిమాల అలనాటి హీరోయిన్ భానుప్రియ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది ఈ సినిమాలో ఒక తల్లి పాత్రలో నటిస్తున్నట్లు గా సమాచారం. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మంచు మనోజ్-భానుప్రియ చేసేటటువంటి ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం మనోజ్ బాగా వర్కౌట్ చేస్తున్నట్లుగా సమాచారం. మంచు మనోజ్ కూడా ఎప్పుడూ కొత్తదనం కోసమే వైవిధ్యమైన కథలతో సినిమాలను చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో అహం బ్రహ్మ సి అనే గొప్ప స్లోగన్ కథ ఆధారంగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Case against actress Bhanupriya for 'harassing' minor domestic help - The  Week

ఈ సినిమాతోనే మంచు మనోజ్ సొంత నిర్మాణాని ప్రారంభించాడు. ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కావడం విశేషం.