మొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియో విడుదల చేసిన సమంత..?

హీరోయిన్ సమంత ఫిట్నెస్ కు పెట్టింది పేరు. ఇక తను జిమ్లో చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియో లో సమంత 20 కేజీల వరకు బరువు ఎత్తున డంబెల్స్ తో కుస్తీ పడుతూ కనిపించింది. ఇక ఈ వీడియో తో పాటు ఒక సందేశాన్ని కూడా ప్రేక్షకులకు పంచుకుంది. తన కోచ్ అయినటువంటి డాక్టర్ స్నేహ దేశ్ కి తనపై ఉన్న నమ్మకం పై కూడా సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కామెంట్స్ రూపంలో తెలియజేసింది.

తన డాక్టర్ తన జిమ్ లో లేకపోయినా తను చూస్తుంటే భయమేస్తుంది అంటూ ఫన్నీ గా తెలియజేసింది. స్నేహ దేశ్ కి కారణం గానే ఎవరికీ సాధ్యం కాని పని చేశాను అని చెపుతోంది సమంత. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వరస సినిమాలతో బిజీగా అయిపోయింది. ప్రస్తుతం రెండు సినిమాలను అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో ని పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఆ వీడియో ఏదో మీరు కూడా చూసేయండి

https://www.instagram.com/p/CVFzOfbhqBm/?utm_source=ig_web_copy_link