వరల్డ్ ఫేమస్ సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్న యాంకర్.. అందాలు అదరహో..!

ఏ అవకాశం లేనప్పుడు ఎలాగోలా అవకాశాన్ని దక్కించుకున్న కోసం మన నటీనటులు.. ఏదో ఒక విధంగా ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో యాంకర్ భానుశ్రీ కూడా ఒకరు. ఆమె మల్టీ టాలెంట్ తో బుల్లితెర మరొకవైపు వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవ్వటంలో ముందుంటుంది భాను శ్రీ.

Bhanu shree

ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన థీమ్ సాంగ్ లో తనదైన శైలిలో డాన్స్ వేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్స్ లో నటిస్తున్న భానుకి ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించడంతో ఈమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెలువడ్డాయి. ఇక బాహుబలి సినిమాలో తమన్నా తో కలిసి నటించింది ఈమె. ఇక అంతే కాకుండా కుమారి 21ఎఫ్ సినిమాలో కూడా నటించింది. అయితే ఇప్పుడు మనకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/reel/CUPhONsFjlo/?utm_source=ig_embed&ig_rid=07bd64dc-d67e-4a26-bac0-5c024d07450d