టి20 ప్రపంచ కప్ టోర్నీలో నిన్న సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చెందటం అందర్నీ కాస్త నిరాశ కలిగించింది. చాలామంది క్రికెట్ అభిమానులు భారత జట్టుపై తీవ్ర స్థాయిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా నుండి సీనియర్లను పక్కకు తీసేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ సైతం భారత్ టీమ్ లో సీనియర్ ఆటగాళ్లు తమ ఫార్మాట్లకు రిటైర్ ప్రకటించాలని.. […]
Tag: t20
టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ vs ఇండియా… పై చేయి ఎవరిదంటే..!
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 10వ తారీఖున అనగా రేపు ఇండియాకి ఇంగ్లాండ్ కు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండిటిలో గెలిచిన టీమ్‌లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే ఇండియా -ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో […]
ఇండియాను ఓడిస్తే..జింబాబ్వే అతనితో అలా ఉంటా..పాక్ నటి ఓపెన్ ఆఫర్ ..!!
ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ 20-20 యమ రసవత్తరంగా జరుగుతుంది. రీసెంట్ గానే బాంగ్లాదేడ్ తో తలపడిన భారత్ చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది . కాగా ఎట్టకేలకు ఫైనల్ గా ఇండియా మ్యాచ్ విన్ అయ్యింది. కాగా నవంబర్ 6న ఇండియా-జింబాబ్వే తో తలపడినుంది . ఈ మ్యాచ్ కోసం ఇండియన్ క్రికెట్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే-టీమిండియాను కానీ ఓడిస్తే ఆ […]
వరల్డ్ ఫేమస్ సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్న యాంకర్.. అందాలు అదరహో..!
ఏ అవకాశం లేనప్పుడు ఎలాగోలా అవకాశాన్ని దక్కించుకున్న కోసం మన నటీనటులు.. ఏదో ఒక విధంగా ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో యాంకర్ భానుశ్రీ కూడా ఒకరు. ఆమె మల్టీ టాలెంట్ తో బుల్లితెర మరొకవైపు వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవ్వటంలో ముందుంటుంది భాను శ్రీ. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ […]
బై.. బై.. అంటున్న కోహ్లీ.. ఎంట్రీ ఇవ్వనున్న రోహిత్ శర్మ..?
విరాట్ కోహ్లీ.. ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని టీమ్ ను ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ గా మంచి గుర్తింపు పొందాడు.. ఇకపోతే ధోనీ కూడా ఎవరికీ తెలియకుండా కెప్టెన్సీ పదవికి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కూడా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం తర్వాత నెలలో అనగా అక్టోబర్ నెలలో జరిగే టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 కెప్టెన్సీ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ […]
భారత్-శ్రీలంక సిరీస్ రీషెడ్యూల్ డేట్స్ ఇవే..!
భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే క్రికెట్ సిరీస్, టీ20 సిరీస్‌ల ప్రారంభ తేదీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే జులై 13వ తేదీ నుంచి స్టార్ట్ కావాల్సిన వన్డే సిరీస్ నాలుగు రోజులు ఆలస్యంగా అనగా జూలై 17నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ వన్డే 17న, సెకండ్ వన్డే 19న, మూడో వన్డే 21న జరగనుంది. జూలై 24న ఫస్ట్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 25న రెండో టీ20, 27న మూడో టీ20 […]
టీ-20 వరల్డ్‌కప్ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?
భారత్ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు పెట్టింది. అయితే మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని […]