ఇండస్ట్రీని తన అందాలతో షేక్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్..?

అందం అభినయం కలిగిఉన్న హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టపడాలి. అలా అందం అభినయం ఉన్న నటులలో నటి వేదిక కూడా ఒకరు. ఇ మే కెరీర్లో హిట్స్ సినిమాలే చూడలేదని చెప్పుకోవచ్చు. ఎంతో కాలం నుంచి నటిస్తున్నప్పటికీ.. హీట్టు రాక పోవడంతో ఇక సైడ్ క్యారెక్టర్ లో..రాఘవలారెన్స్ తో కలిసి కాంచన-3 సినిమాలో నటించడం వల్ల ఈమె హిట్ అందుకుందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తెలుగు తమిళం లోనే కాకుండా కన్నడ వంటి భాషలలో కూడా నటిస్తోంది వేదిక.

vedhika latest image

ఈ హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.అంతే కాకుండా గతంలో కూడా అదిరిపోయే డాన్సులు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. ఇక ప్రస్తుతం వేదిక తన చిన్నప్పటి ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త బాగా వైరల్ గా మారుతుంది.

vedhika childhood image

ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం కళ్యాణ్ రామ్ హీరోగా విజయదశమి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లారెన్స్ తో కలిసి జతకట్టింది. ఇక అంతే కాకుండా బాలకృష్ణ తో కూడా ఆ మధ్య కాలంలో ఒక సినిమాలో కనిపించింది.ఇక ఇప్పుడు ఈమె ఫోటో వైరల్ గా మారుతున్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేయండి.

vedhika pink saree image

Share post:

Latest