బిగ్ బాస్ 5 : లో స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ లు వీరే..?

బుల్లితెరపై బిగ్ బాస్-5 ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇందులో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు..ఈసారి విన్నర్ ఎవరు అవుతారని ఎక్కువగా ఆతృతతో ఉన్నారు బిగ్ బాస్ అభిమానులు.అయితే ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్ ల పేర్లు బాగా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి వారిలో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చూద్దాం.

1).యాంకర్ రవి:Anchor Ravi recovers from COVID-19; gears up to shoot for 'Comedy Stars' -  Times of India
యాంకర్ రవి కి బుల్లితెరపై ప్రసారమైన ఇటువంటి కొన్ని షోల ద్వారా.. రవికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు సమాచారం.

2).సిరి హన్మత్:

 3. సిరి హన్మంత్,[object Object],బలం: గ్లామర్ షో ప్లస్ యూ ట్యూబ్ ఫాలోయింగ్
ఈమెకి తన గ్లామర్ షో తో మరియు యూట్యూబ్ ఛానల్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఈమె కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నట్లు సమాచారం.

3).షణ్ముఖ్ జస్వంత్:

Shanmukh Jaswanth Wiki, Age, Biography, Family, Girlfriends, Images & More •
ఈయనకు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈయనకు కూడా స్ట్రాంగ్ కంటెంట్ గా చెప్పుకోవచ్చు.

4).శ్రీ రామచంద్ర:

 4. శ్రీరామచంద్ర,[object Object],బలం: సింగర్‌గా ఇండియన్ ఐడల్ టైటిల్ అలాగే పాజిటివ్ ఇమేజ్
ఈయన సింగర్ గా బాగా పేరు సంపాదించాడు అందుచేతనే ఈయన కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు.

5).సరయు:

 5. సరయు,[object Object],బలం: యూ ట్యూబ్ ఫాలోయింగ్ ప్లస్ ముక్కుసూటి తనం
ఈమెకు కూడా యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు.అంతేకాకుండా ఈమే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి.

6).మానస్:

 6. మానస్,[object Object],బలం: టీవీ సీరియల్ నటుడు కావడం.. పక్కింటి కుర్రాడి ఇమేజ్
ఇతను టీవీ సీరియల్ నటుడు కావడంవల్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు సమాచారం.

7).ప్రియాంక సింగ్:

Bigg Boss 5 Telugu: Priyanka Singh Entered As 9th Contestant In House -  Sakshi
జబర్దస్త్ లో షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నది ఈమె.

8).లోబో:

 8. లోబో,[object Object],బలం: గతంలో బాబా భాస్కర్ తరహాలో కామెడీ చేయడం
మా టీవీలో ప్రసారమవుతున్న కొన్ని షో లలో పాల్గొన్నాడు..అందుచేతనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

Share post:

Latest